డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
సెప్టెంబర్ 05 పున్నమి ప్రతినిధి@
మనం తినే ఆహారం ఎంత రుచిగా ఉండాలని కోరుకుంటామో… మా విద్యార్థులు మంచి చదువు నేర్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకునే మా అప్పనపల్లి ఎంపీపీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు నైనాల రఘు రామయ్య, బాలెం పెద్దిరాజు, బాలెం రామకృష్ణ ,షబ్బీర్ హుస్సేన్ లకు శిష్యుల ఎదుగుదలే గురుదక్షిణగా భావించే పూజ్యులైన గురువులకు మా హృదయపూర్వకంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు..!

అప్పనపల్లి ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు..!
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సెప్టెంబర్ 05 పున్నమి ప్రతినిధి@ మనం తినే ఆహారం ఎంత రుచిగా ఉండాలని కోరుకుంటామో… మా విద్యార్థులు మంచి చదువు నేర్చుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకునే మా అప్పనపల్లి ఎంపీపీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు నైనాల రఘు రామయ్య, బాలెం పెద్దిరాజు, బాలెం రామకృష్ణ ,షబ్బీర్ హుస్సేన్ లకు శిష్యుల ఎదుగుదలే గురుదక్షిణగా భావించే పూజ్యులైన గురువులకు మా హృదయపూర్వకంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు..!

