ఆగస్టు 26 పున్నమి ప్రతినిధి @
ఉమ్మడి రాష్ట్రంలో పొందిన ఆధార్ కార్డుతో ఉచిత బస్సు ప్రయాణం ఉండదని బస్సుల్లో దర్శనమిస్తున్న నోటీసులు
ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న ఆధార్ కార్డులో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ అనే ఉండడంతో జీరో టికెట్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్న కండక్టర్లు
ఆధార్ కార్డు అప్‌డేటెడ్ ఉంటేనే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఉంటుందని బస్సులో కనిపిస్తున్న నోటీసులు
ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకునేందుకు ఆధార్ కేంద్రాలకు, మీసేవ కేంద్రాలకు పోటెత్తున్న మహిళలు
తాము అలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెప్తున్న ఉన్నతాధికారులు.


