Thursday, 5 February 2026
  • Home  
  • అన్నదాత సుఖీభవ రైతులకు ముఖ్య గమనిక
- ఆంధ్రప్రదేశ్

అన్నదాత సుఖీభవ రైతులకు ముఖ్య గమనిక

పట్టాదారు ఆధార్ సీడింగ్, అప్లికేషన్ పెండింగ్ తదితర సమస్యలు ఉండి అర్హత ఉన్నప్పటికీ అమౌంట్ పడని వారికి *ఆగస్టు 25వ* తేదీ వరకు అర్జీ పెట్టుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. సదరు రైతులు మీ సమీప రైతు సేవా కేంద్రంలో సంప్రదించవచ్చు. పేమెంట్ ఇప్పటికే ప్రాసెసింగ్ చూపిస్తున్న వారికి అర్జీ అవసరం లేదు, అమౌంట్ పడుతుంది

పట్టాదారు ఆధార్ సీడింగ్, అప్లికేషన్ పెండింగ్ తదితర సమస్యలు ఉండి అర్హత ఉన్నప్పటికీ అమౌంట్ పడని వారికి *ఆగస్టు 25వ* తేదీ వరకు అర్జీ పెట్టుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది.

సదరు రైతులు మీ సమీప రైతు సేవా కేంద్రంలో సంప్రదించవచ్చు.

పేమెంట్ ఇప్పటికే ప్రాసెసింగ్ చూపిస్తున్న వారికి అర్జీ అవసరం లేదు, అమౌంట్ పడుతుంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.