బుధవారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటి స్పీకర్ రఘురామ కృష్ణంరాజు గారిని మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రివర్యులు అనగాని సత్య ప్రసాద్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె కె చౌదరి
ఈ కార్యక్రమంలో టిడిపి క్షత్రియ నాయకులు, మాజీ సర్పంచ్ కీర్తిపాటి విజయ్ భాస్కర్ రాజు , కోడూరు నియోజకవర్గ తెలుగుయువత ఉపాధ్యక్షులు ఎమ్. నరేష్ పాల్గొన్నారు.


