Thursday, 26 March 2026
  • Home  
  • అధిక వర్షాలతో పంటలకు తీరని నష్టం
- నిర్మల్

అధిక వర్షాలతో పంటలకు తీరని నష్టం

పున్నమి న్యూస్ రిపోర్టర్ నిర్మల్, జిల్లాలో గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు, నిర్మల్ జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది ముఖ్యంగా కోత దశలో ఉన్నటువంటి మొక్కజొన్న,సోయా పెసర, మినుములు మొదలైన పంటలు నీలమట్టమైనాయి మరియు వరి,పత్తి మొదలైన పంటలు నీట మునిగాయి కొన్నిచోట్ల పంటల పైకి ఇసుక మీటలు వచ్చి చేరాయి ప్రవాహాలకు పొలంగట్లు కోతకు గురైనాయి ఎడతెరిపి లేని వర్షాల మూలంగా రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉంది నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వాపోతున్నారు

పున్నమి న్యూస్ రిపోర్టర్
నిర్మల్,
జిల్లాలో గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు, నిర్మల్ జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది ముఖ్యంగా కోత దశలో ఉన్నటువంటి మొక్కజొన్న,సోయా పెసర, మినుములు మొదలైన పంటలు నీలమట్టమైనాయి మరియు వరి,పత్తి మొదలైన పంటలు నీట మునిగాయి కొన్నిచోట్ల పంటల పైకి ఇసుక మీటలు వచ్చి చేరాయి ప్రవాహాలకు పొలంగట్లు కోతకు గురైనాయి ఎడతెరిపి లేని వర్షాల మూలంగా రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉంది నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వాపోతున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.