Thursday, 5 February 2026
  • Home  
  • అధికారులు అప్రమత్తంగా ఉండాలి – ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)
- ఎన్ టి ఆర్ జిల్లా

అధికారులు అప్రమత్తంగా ఉండాలి – ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

ముంచుకొస్తున్న ముంథా తుఫాను నేపథ్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గం లోని అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) సూచించారు. సోమవారం జగ్గయ్యపేట తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తుఫాను తీరం దాటే సమయం లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందు లు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయా లని ఆదేశించారు. తక్కువ ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండే అవకాశమున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచిస్తూ — డ్రైనేజీ, విద్యుత్, రోడ్లు, ఆరోగ్యం వంటి విభాగాలు అత్యవసర సేవలకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.

ముంచుకొస్తున్న ముంథా తుఫాను నేపథ్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గం లోని అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) సూచించారు.
సోమవారం జగ్గయ్యపేట తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తుఫాను తీరం దాటే సమయం లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందు లు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయా లని ఆదేశించారు. తక్కువ ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండే అవకాశమున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచిస్తూ — డ్రైనేజీ, విద్యుత్, రోడ్లు, ఆరోగ్యం వంటి విభాగాలు అత్యవసర సేవలకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.