Sunday, 29 March 2026
  • Home  
  • డిగ్రీ అతిథి అధ్యాపకులకు 12 నెలల కన్సల్దేటెడ్ పే ఇవ్వండి.
- నిర్మల్

డిగ్రీ అతిథి అధ్యాపకులకు 12 నెలల కన్సల్దేటెడ్ పే ఇవ్వండి.

నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి డిగ్రీ అతిథి అధ్యాపకులు మేనిఫెస్టోలో సూచించిన విధంగా 50 వేల రూపాయలు వేతన మందివ్వాలని అలాగే కన్సాల్డేటెడ్ పే చేయాలని అది 12 నెలలు ఇవ్వాలని వినతి పత్రాలను ఈరోజు రిజిస్టర్ పోస్టు ద్వారా ముఖ్యమంత్రికి, ఉపముఖ్యమంత్రికి, హైయర్ ఎడ్యుకేషన్ కమీషనర్ కు, చైర్మన్ కు ప్రిన్సిపాల్ సెక్రటరీ కి కూడా వినతి పత్రాలను అందించామని గెస్టు ప్యాకల్టీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి తిరుపతి ఒక ప్రకటన లో పేర్కొన్నారు. ఏప్రిల్ నెల నుండి జీతాలు కూడా లేవని వెంటనే అందివ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 1940 మందిని డిగ్రీ అతిథి అధ్యాపకులుగా తెలంగాణ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 180 రోజులకు మాత్రమే జీతం అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులు అర్గుల నరేందర్ డాక్టర్ ఏ రంజిత్ కుమార్ మురహరి రాథోడ్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి డిగ్రీ అతిథి అధ్యాపకులు మేనిఫెస్టోలో సూచించిన విధంగా 50 వేల రూపాయలు వేతన మందివ్వాలని అలాగే కన్సాల్డేటెడ్ పే చేయాలని అది 12 నెలలు ఇవ్వాలని వినతి పత్రాలను ఈరోజు రిజిస్టర్ పోస్టు ద్వారా ముఖ్యమంత్రికి, ఉపముఖ్యమంత్రికి, హైయర్ ఎడ్యుకేషన్ కమీషనర్ కు, చైర్మన్ కు ప్రిన్సిపాల్ సెక్రటరీ కి కూడా వినతి పత్రాలను అందించామని గెస్టు ప్యాకల్టీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి తిరుపతి ఒక ప్రకటన లో పేర్కొన్నారు. ఏప్రిల్ నెల నుండి జీతాలు కూడా లేవని వెంటనే అందివ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 1940 మందిని డిగ్రీ అతిథి అధ్యాపకులుగా తెలంగాణ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 180 రోజులకు మాత్రమే జీతం అందిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులు అర్గుల నరేందర్ డాక్టర్ ఏ రంజిత్ కుమార్ మురహరి రాథోడ్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.