వై.ఎస్.ఆర్.సి.పి. శాసనసభ్యుడు
రామచంద్రారెడ్డి పై కేసు నమోద్ ఆటవి షాక అధికారులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమించి అడవిలో ఇల్లు కట్టాడు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వీడియో దృశ్యకావ్యం ఆదరం గా కేసు నమోదు చేయడం జరిగింది.
వివరాల్లో మంగళంపేట అడవిలో 76.6 ఏకరాలు మేరకు అక్రమించిన అటవీ అధికారులు పేర్కొన్నారు వీటీపై విచారణకు హాజరు కావాలి అని పెద్దిరెడ్డికి నోటీసులు పంపిన అధికారులు

అడవి దొంగ పెద్దిరెడ్డి
వై.ఎస్.ఆర్.సి.పి. శాసనసభ్యుడు రామచంద్రారెడ్డి పై కేసు నమోద్ ఆటవి షాక అధికారులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమించి అడవిలో ఇల్లు కట్టాడు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వీడియో దృశ్యకావ్యం ఆదరం గా కేసు నమోదు చేయడం జరిగింది. వివరాల్లో మంగళంపేట అడవిలో 76.6 ఏకరాలు మేరకు అక్రమించిన అటవీ అధికారులు పేర్కొన్నారు వీటీపై విచారణకు హాజరు కావాలి అని పెద్దిరెడ్డికి నోటీసులు పంపిన అధికారులు

