పున్నమి ప్రతినిధి నాగర్కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 26
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట డివిజన్ లో చాకలి ఐలమ్మ 130 జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ తెలంగాణ విప్లవకారిణి ఆమె తెలంగాణ సాయుధ పోరాటంలో భూస్వాములను వ్యతిరేకంగా పోరాడి ప్రజలకు స్ఫూర్తినిచ్చింది. 1895 సెప్టెంబర్ 26న వరంగల్ జిల్లాలోని కిస్టాపురంలో జన్మించిన ఆమె విస్నూర్ దేశ్ముఖ్ వంటి భూస్వాముల దౌర్జన్యానికి ఎదురొడ్డి నిలిచింది. నిజాం పాలనలో ఉన్న భూస్వాముల దౌర్జన్యానికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె కీలక పాత్ర పోషించారు. భూమికోసం భుక్తి కోసం తిరుగుబాటు చేసి కిరంకుశ పాలనపై దండే ఎత్తింది ఆమె పోరాట పటిమ ధీరత్వం తెలంగాణ నేలకు ప్రతికాగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాశన యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

అచ్చంపేట పట్టణంలో ఘనంగా చాకలి ఐలమ్మ 130వ జయంతి
పున్నమి ప్రతినిధి నాగర్కర్నూల్ జిల్లా సెప్టెంబర్ 26 నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట డివిజన్ లో చాకలి ఐలమ్మ 130 జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చాకలి ఐలమ్మ తెలంగాణ విప్లవకారిణి ఆమె తెలంగాణ సాయుధ పోరాటంలో భూస్వాములను వ్యతిరేకంగా పోరాడి ప్రజలకు స్ఫూర్తినిచ్చింది. 1895 సెప్టెంబర్ 26న వరంగల్ జిల్లాలోని కిస్టాపురంలో జన్మించిన ఆమె విస్నూర్ దేశ్ముఖ్ వంటి భూస్వాముల దౌర్జన్యానికి ఎదురొడ్డి నిలిచింది. నిజాం పాలనలో ఉన్న భూస్వాముల దౌర్జన్యానికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఆమె కీలక పాత్ర పోషించారు. భూమికోసం భుక్తి కోసం తిరుగుబాటు చేసి కిరంకుశ పాలనపై దండే ఎత్తింది ఆమె పోరాట పటిమ ధీరత్వం తెలంగాణ నేలకు ప్రతికాగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాశన యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

