Sunday, 7 December 2025
  • Home  
  • అక్టోబర్ 5వతేదీ నుండి అనంతపురంలో స్టేట్ టోర్నీ “లీగ్” పద్దతిలో నాలుగు రోజుల పాటు టోర్నమెంట్
- E-పేపర్

అక్టోబర్ 5వతేదీ నుండి అనంతపురంలో స్టేట్ టోర్నీ “లీగ్” పద్దతిలో నాలుగు రోజుల పాటు టోర్నమెంట్

జెసాప్ మిత్రులకు గుంటూరు వేదికగా జెసాప్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీని నిర్వహించు కున్నాం. ప్రస్తుతం మరో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కు అనంత పురం వేదికైంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు రాష్ట్రస్థాయి జర్నలిస్టు క్రికెట్ టోర్నీ నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్దం చేయడం జరిగింది. ఈ క్రికెట్ పోటీలు నాకౌట్ పద్ధతిలో కాకుండా “లీగ్” పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓటమి చెందిన జట్టు ఒక మ్యాచ్ తోనే వెనుతిరగటంతో కొన్ని జట్లు నిరాశ చెందుతున్నందున ప్రతీ జట్టుకు ప్రతిభ ఆధారంగా మరిన్ని అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో లీగ్ పద్ధతి ద్వారా మ్యాచులు నిర్వహించడం జరుగుతుంది. చాలా సమయం ఉంది కనుక టోర్నమెంట్ కి జిల్లా జట్లు సిద్ధం కావటానికి ఆస్కారముంటుంది. అనంతపురం లో ఆర్డిటి ప్రోగ్రాం డైరెక్టర్ మంచో ఫెర్రర్ తో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్, ఉపాధ్యక్షుడు వెంకటరెడ్డి, జాయింట్ సెక్రటరీ జగదీష్,యుగంధర్ రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షుడు రవికుమార్ టోర్నీ కోసం అనుమతులు తీసుకుని ఈ షెడ్యూల్ ఖరారు చేశారు. కాబట్టి గెట్ రెడీ ఆల్ ది టీమ్స్ పి.ఎస్.ఎమ్.కృష్ణంరాజు ఆర్గనైజింగ్ సెక్రటరీ జెసాప్.

జెసాప్ మిత్రులకు
గుంటూరు వేదికగా జెసాప్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీని నిర్వహించు కున్నాం. ప్రస్తుతం మరో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కు అనంత పురం వేదికైంది. అక్టోబర్ 5వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు రాష్ట్రస్థాయి జర్నలిస్టు క్రికెట్ టోర్నీ నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్దం చేయడం జరిగింది. ఈ క్రికెట్ పోటీలు నాకౌట్ పద్ధతిలో కాకుండా “లీగ్” పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓటమి చెందిన జట్టు ఒక మ్యాచ్ తోనే వెనుతిరగటంతో కొన్ని జట్లు నిరాశ చెందుతున్నందున ప్రతీ జట్టుకు ప్రతిభ ఆధారంగా మరిన్ని అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో లీగ్ పద్ధతి ద్వారా మ్యాచులు నిర్వహించడం జరుగుతుంది. చాలా సమయం ఉంది కనుక టోర్నమెంట్ కి జిల్లా జట్లు సిద్ధం కావటానికి ఆస్కారముంటుంది. అనంతపురం లో ఆర్డిటి ప్రోగ్రాం డైరెక్టర్ మంచో ఫెర్రర్ తో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్, ఉపాధ్యక్షుడు వెంకటరెడ్డి, జాయింట్ సెక్రటరీ జగదీష్,యుగంధర్ రెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షుడు రవికుమార్ టోర్నీ కోసం అనుమతులు తీసుకుని ఈ షెడ్యూల్ ఖరారు చేశారు. కాబట్టి గెట్ రెడీ ఆల్ ది టీమ్స్ పి.ఎస్.ఎమ్.కృష్ణంరాజు
ఆర్గనైజింగ్ సెక్రటరీ
జెసాప్.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.