అక్టోబర్ 20 వ తేదీ దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరగవలసిన” ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (PGRS)కార్యక్రమము తాత్కలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ IPS నేడు ఒక ప్రకటనలో తెలిపారు.కావున అర్జీదారులు సుదూర ప్రాంతాల నుండి వ్యయ, ప్రయాసలతో జిల్లా పోలీసు కార్యాలయంలోని జిల్లా ఎస్పీ PGRS కార్యక్రమమునకు రావొద్దని తెలిపారు జిల్లా ప్రజలు ( ఫిర్యాదుదారులు) ఈ విషయాన్ని గమనించగలరని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు వచ్చే సోమవారం(అక్టోబర్ 27 వ తేది ) నుండి జిల్లా పోలీసు కార్యాలయంలో “ పోలీసు PGRS కార్యక్రమం” యధావిధిగా కోనసాగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు

అక్టోబర్ 20 వ తేదీన జిల్లా పోలీసు కార్యాలయంలో జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కలిక రద్దు జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ IPS