Tuesday, 31 March 2026
  • Home  
  • అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల
- E-పేపర్

అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల

అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల రైల్వే కోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు:రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన *వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి & నియోజకవర్గ ఇన్చార్జ్& మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ సినియర్ నాయకులు మాదినేని వెంకట్ రెడ్డి,స్టేట్ వైస్సార్సీపీ ముస్లిం మైనారిటీ సినియర్ నాయకులు ముజీబ్, మస్తాన్,స్టేట్ ఎక్సక్యూటివ్ మెంబెర్ నందా బాల,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మందల నాగేంద్ర, యాదవ్ సంగమ్ అధ్యక్షుడు కౌరెడ్డి సిద్దయ్య,బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఇనమాల మహేష్,పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్,సర్పంచ్ శైలజ,నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షుడు దుర్గయ్య,ఎంపీటీసీలు గని (రాజా ), పుష్పలత,ఏడిక మహేష్, రౌఫ్,బండారు మల్లికార్జున,ఆంజనేయులు,రాజగోపాల్, డమ్ము రఘు తుమ్మల సురేష్, డీవీ రమణ,కోప్పల శంకరయ్య, సిద్దయ్య,నగిరిపాటి మహేష్,రాజారావ్,పండుగొల మని,నారాయణమ్మ, బుజ్జి,గుణిశెట్టి రమేష్,కరీముల్లా,ఫరూక్,లక్కీరెడ్డి రాజారెడ్డి, రమణ,సుబ్బారాయుడు,ఇనమాల చైతన్య, తదితరులు పాల్గొన్నారు.

అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే కొరముట్ల

రైల్వే కోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి

రైల్వేకోడూరు:రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి ఆయన కాంస్య విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన *వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి & నియోజకవర్గ ఇన్చార్జ్& మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ సినియర్ నాయకులు మాదినేని వెంకట్ రెడ్డి,స్టేట్ వైస్సార్సీపీ ముస్లిం మైనారిటీ సినియర్ నాయకులు ముజీబ్, మస్తాన్,స్టేట్ ఎక్సక్యూటివ్ మెంబెర్ నందా బాల,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మందల నాగేంద్ర, యాదవ్ సంగమ్ అధ్యక్షుడు కౌరెడ్డి సిద్దయ్య,బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఇనమాల మహేష్,పట్టణ అధ్యక్షుడు సిహెచ్ రమేష్,సర్పంచ్ శైలజ,నియోజకవర్గ ఎస్సీ విభాగం అధ్యక్షుడు దుర్గయ్య,ఎంపీటీసీలు గని (రాజా ), పుష్పలత,ఏడిక మహేష్, రౌఫ్,బండారు మల్లికార్జున,ఆంజనేయులు,రాజగోపాల్, డమ్ము రఘు తుమ్మల సురేష్, డీవీ రమణ,కోప్పల శంకరయ్య, సిద్దయ్య,నగిరిపాటి మహేష్,రాజారావ్,పండుగొల మని,నారాయణమ్మ, బుజ్జి,గుణిశెట్టి రమేష్,కరీముల్లా,ఫరూక్,లక్కీరెడ్డి రాజారెడ్డి, రమణ,సుబ్బారాయుడు,ఇనమాల చైతన్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.