Story highlights
- ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో జరుగుతున్న అండర్- 14 బాలికల విభాగంలో వాలీబాల్ ప్రధమ స్థానం సాధించిన జనగామ జిల్లా క్రీడాకారులను జనగామ జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ గోర్ సింగ్ అభినందించారు.
- బచ్చన్నపేట మండలం కేశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బి.అక్షయ క్రీడాకారిణి మరియు ఇతర క్రీడాకారులు మొదటి స్థానంలో గెలిచి పథకాలు సాధించారు వారిని పిఈటి మహమ్మద్ ముజీబ్ మరియు ప్రధానోపాధ్యాయులు.
- ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్,గ్రామ పెద్దలు క్రీడాకారిని అభినందించారు
ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో జరుగుతున్న అండర్- 14 బాలికల విభాగంలో వాలీబాల్ ప్రధమ స్థానం సాధించిన జనగామ జిల్లా క్రీడాకారులను జనగామ జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ గోర్ సింగ్ అభినందించారు. బచ్చన్నపేట మండలం కేశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బి.అక్షయ క్రీడాకారిణి మరియు ఇతర క్రీడాకారులు మొదటి స్థానంలో గెలిచి పథకాలు సాధించారు వారిని పిఈటి మహమ్మద్ ముజీబ్ మరియు ప్రధానోపాధ్యాయులు. ఉపాధ్యాయులు, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్,గ్రామ పెద్దలు క్రీడాకారిని అభినందించారు