Tuesday, 3 March 2026
  • Home  
  • హోలీ సంబరాల్లో పాల్గొన్న రాజన్న సిరిసిల్ల జిల్లా BRS పార్టీ అధ్యక్షులు తోట ఆగన్న గారు
- రాజన్న సిరిసిల్ల

హోలీ సంబరాల్లో పాల్గొన్న రాజన్న సిరిసిల్ల జిల్లా BRS పార్టీ అధ్యక్షులు తోట ఆగన్న గారు

భారత రాష్ట్ర సమితి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న గారు హోలీ పండుగ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్వహించిన రంగుల సంబరాల్లో పాల్గొన్నారు. ప్రజలతో కలిసి రంగులు చల్లుకుంటూ ఆనందంగా హోలీ వేడుకలు జరుపుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోలీ పండుగ సమాజంలో సౌహార్దం, ఐక్యత, సోదరభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో ఆనందాలు, సంతోషాలు నిండాలని, ప్రజల జీవితం రంగుల మయంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

భారత రాష్ట్ర సమితి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న గారు హోలీ పండుగ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్వహించిన రంగుల సంబరాల్లో పాల్గొన్నారు. ప్రజలతో కలిసి రంగులు చల్లుకుంటూ ఆనందంగా హోలీ వేడుకలు జరుపుకుని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోలీ పండుగ సమాజంలో సౌహార్దం, ఐక్యత, సోదరభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో ఆనందాలు, సంతోషాలు నిండాలని, ప్రజల జీవితం రంగుల మయంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.