ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి ( పున్నమి ప్రతినిధి)
మనుబోలులో సర్వేపల్లి యువనాయకుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పండ్లు, నిరుపేదలు, గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు. యువగళం పాదయాత్ర మూడేళ్లు పూర్తైన సందర్భంగా విద్యార్థులకు 3132 సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. విద్య, ఐటీ శాఖల్లో లోకేష్ బాబు చేస్తున్న సేవలు రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతున్నాయని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నారా లోకేష్ బాబు పుట్టినరోజు వేడుకలు.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి ( పున్నమి ప్రతినిధి) మనుబోలులో సర్వేపల్లి యువనాయకుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పండ్లు, నిరుపేదలు, గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు. యువగళం పాదయాత్ర మూడేళ్లు పూర్తైన సందర్భంగా విద్యార్థులకు 3132 సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. విద్య, ఐటీ శాఖల్లో లోకేష్ బాబు చేస్తున్న సేవలు రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతున్నాయని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.

