Sunday, 22 March 2026
  • Home  
  • సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)
- ఎన్ టి ఆర్ జిల్లా

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

జగ్గయ్యపేట మండలం అన్నవరం గ్రామానికి చెందిన దుస్సా మాధవి, అమరబోయిన శిరీష, యలమందల నాగమణి, చిన్నపొంగు రాణిలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మొత్తం ₹1,39,614 ఆర్థిక సాయం మంజూరైంది. వైద్య చికిత్సల కోసం ఈ నిధులు అవసరమని స్థానిక టీడీపీ నాయకులు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) దృష్టికి తీసుకువచ్చారు.ఆయన సిఫార్సు మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి దుస్సా మాధవికి ₹75,000, అమరబోయిన శిరీషకు ₹20,000,యలమందల నాగమణికి ₹27,114, చిన్నపొంగు రాణికి ₹17,500 మంజూరయ్యాయి. ఎమ్మెల్యే స్వయంగా తన నివాసంలో చెక్కులను బాధితు లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డోగుపర్తి విష్ణు, యలమందల కవి, వడ్డేంపూడి సీతారాములు, కారుపాటి డేవిడ్, మల్లెల కొండయ్య, నాయిని రజిని, పల్లెబోయిన నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

జగ్గయ్యపేట మండలం అన్నవరం గ్రామానికి చెందిన దుస్సా మాధవి, అమరబోయిన శిరీష, యలమందల నాగమణి, చిన్నపొంగు రాణిలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మొత్తం ₹1,39,614 ఆర్థిక సాయం మంజూరైంది.
వైద్య చికిత్సల కోసం ఈ నిధులు అవసరమని స్థానిక టీడీపీ నాయకులు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) దృష్టికి తీసుకువచ్చారు.ఆయన సిఫార్సు మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి దుస్సా మాధవికి ₹75,000, అమరబోయిన శిరీషకు ₹20,000,యలమందల నాగమణికి ₹27,114, చిన్నపొంగు రాణికి ₹17,500 మంజూరయ్యాయి.
ఎమ్మెల్యే స్వయంగా తన నివాసంలో చెక్కులను బాధితు లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డోగుపర్తి విష్ణు, యలమందల కవి, వడ్డేంపూడి సీతారాములు, కారుపాటి డేవిడ్, మల్లెల కొండయ్య, నాయిని రజిని, పల్లెబోయిన నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.