పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 24 నాగర్ కర్నూల్ జిల్లా
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం ఈరోజు గిరిజన నాయకులు
నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సార్ ఆదేశాలతో నాగర్ కర్నూల్ జిల్లాలో సంతు సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణం కొరకు ప్రభుత్వం నుండి మూడు కోట్ల రూపాయలు గుడి నిర్మాణం కోసం మంజు రు చేయించిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతూ గుడి నిర్మాణం కొరకు స్థలం కేటాయించాలని ఈరోజు నాగర్ కర్నూల్ కలెక్టర్ గారికి లంబాడి నాయకులు కలవడం జరిగిందీ వారు స్పందిస్తూ వారం రోజుల్లో స్థలం కేటాయిస్తారని చెప్పడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో మాన్యా నాయక్ కిషన్ నాయక్ గోవిందు నాయక్ చందులాల్ నాయక్ వాలియా నాయక్ రామచందర్ నాయక్ కృష్ణా నాయక్ పులియ నాయక్ శ్రీను నాయక్ దసరత్ నాయక్ సక్రు గోపాల్ నాయక్ రాముడు నాయక్ రెడ్డి రామ్ నాయక్ హనుమాన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు


