*శ్రీరామ్ నగర్ కాలనీలో నిన్న గణేష్ నిమజ్జన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరిగింది*
వేద న్యూస్, శేరిలింగంపల్లి.
గల్లి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన లడ్డు వేలం పాటలు పులి సమ్మయ్య 201000రెండు లక్షల ఒక్క వెయ్యి రూపాయలు లడ్డును కైవసం చేసుకోవడం జరిగింది అలాగే చిన్న లడ్డును గణేష్ ఫోటో స్టూడియో అధినేత
గణేష్ యాదవ్80116 80 వేల 116 రూపాయలకు దక్కించుకోవడం జరిగింది
నిమజ్జన కార్యక్రమంలో కాలనీలో పెద్దలు మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది
ఇట్లు
గల్లీ గణేష్ ఉత్సవ కమిటీ
బలరామ్ యాదవ్


