Tuesday, 31 March 2026
  • Home  
  • శ్రీకాళహస్తి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకు చైర్మన్ మరియు డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బొజ్జల*
- తిరుపతి

శ్రీకాళహస్తి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకు చైర్మన్ మరియు డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బొజ్జల*

*శ్రీకాళహస్తి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకు చైర్మన్ మరియు డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బొజ్జల* *ఈ రోజు అట్టహాసంగా జరిగిన శ్రీకాళహస్తి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ ఖదర్ బాషా మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు మరియు కోలా ఆనంద్ గారు* *సీనియర్ కార్యకర్త అయినా “ఖాదర్ భాషా” గారికి అరుదైన గౌరవం* *అతి సామాన్యమైన వ్యక్తికి ఇంతటి పదవి ఇవ్వడంతొ హార్షం వ్యక్తం చేసిన శ్రీకాళహస్తి ప్రజలు* *నిజాయితీకె బొజ్జల కుటుంబం పెద్దపీట వేస్తారని మరోసారి రుజువు చేసిన ఎమ్మెల్యే బొజ్జల* *మైనారిటీలను చైర్మన్గా చేసిన బొజ్జల కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపిన ముస్లిం మైనారిటీ సోదరులు* 👉 శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ మా నాన్నగారు నుంచి మా కుటుంబానికి అండగా ఉండి టీడీపీ పార్టీకి విధేయుడుగా ఉన్న సీనియర్ కార్యకర్త అతి సామాన్యమైన వ్యక్తి మా కుటుంబ సభ్యుడైనటు వంటి ఖాదర్ భాషా గారిని చైర్మన్గా చూడడం చాలా సంతోషంగా ఉందని అదేవిధంగా డైరెక్టర్లుగా ప్రమాణస్వీకారం చేసిన మాతోటి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు, టౌన్ బ్యాంక్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి బ్యాంకు అభివృద్ధికి పాటుపడి తద్వారా శ్రీ కాళహస్తి ప్రజలకు లబ్ధి చేకూరేలా పనిచేయాలని కోరారు, ఇదే రీతిలో రాబోయే రోజులలో కూడా కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తానని ప్రతి ఒక్కరిని ఉన్నత స్థాయిలో నిలబెడతానని తెలిపారు RSk

*శ్రీకాళహస్తి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంకు చైర్మన్ మరియు డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బొజ్జల*

*ఈ రోజు అట్టహాసంగా జరిగిన శ్రీకాళహస్తి కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ ఖదర్ బాషా మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు మరియు కోలా ఆనంద్ గారు*

*సీనియర్ కార్యకర్త అయినా “ఖాదర్ భాషా” గారికి అరుదైన గౌరవం*

*అతి సామాన్యమైన వ్యక్తికి ఇంతటి పదవి ఇవ్వడంతొ హార్షం వ్యక్తం చేసిన శ్రీకాళహస్తి ప్రజలు*

*నిజాయితీకె బొజ్జల కుటుంబం పెద్దపీట వేస్తారని మరోసారి రుజువు చేసిన ఎమ్మెల్యే బొజ్జల*

*మైనారిటీలను చైర్మన్గా చేసిన బొజ్జల కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపిన ముస్లిం మైనారిటీ సోదరులు*

👉 శ్రీ కాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ మా నాన్నగారు నుంచి మా కుటుంబానికి అండగా ఉండి టీడీపీ పార్టీకి విధేయుడుగా ఉన్న సీనియర్ కార్యకర్త అతి సామాన్యమైన వ్యక్తి మా కుటుంబ సభ్యుడైనటు వంటి ఖాదర్ భాషా గారిని చైర్మన్గా చూడడం చాలా సంతోషంగా ఉందని అదేవిధంగా డైరెక్టర్లుగా ప్రమాణస్వీకారం చేసిన మాతోటి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు, టౌన్ బ్యాంక్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి బ్యాంకు అభివృద్ధికి పాటుపడి తద్వారా శ్రీ కాళహస్తి ప్రజలకు లబ్ధి చేకూరేలా పనిచేయాలని కోరారు, ఇదే రీతిలో రాబోయే రోజులలో కూడా కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తానని ప్రతి ఒక్కరిని ఉన్నత స్థాయిలో నిలబెడతానని తెలిపారు RSk

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.