Tuesday, 7 April 2026
  • Home  
  • శాశ్వత రాజధాని అమరావతిపై NTA హర్షం – 30% IR ప్రకటించాలని విజ్ఞప్తి
- ఆంధ్రప్రదేశ్

శాశ్వత రాజధాని అమరావతిపై NTA హర్షం – 30% IR ప్రకటించాలని విజ్ఞప్తి

నెల్లూరు, ఏప్రిల్ 7 (పున్నమి ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతికి రాజముద్ర వేయడంపై నెల్లూరు జిల్లా నోబెల్ టీచర్స్ అసోసియేషన్ (NTA) హర్షం వ్యక్తం చేసింది. దేశాధినేత శ్రీమతి ద్రౌపది ముర్ము గారు తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొంది. ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా గౌ శ్రీ అమిత్ షా గారికి, అలాగే రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే 30 శాతం మధ్యంతర భృతి (IR) ప్రకటించాలని సంఘం వినమ్రంగా కోరింది. నాటకం తిరుమలయ్య (అధ్యక్షులు), చెన్నయ్య (ప్రధాన కార్యదర్శి) ఈ మేరకు తెలిపారు

నెల్లూరు, ఏప్రిల్ 7 (పున్నమి ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతికి రాజముద్ర వేయడంపై నెల్లూరు జిల్లా నోబెల్ టీచర్స్ అసోసియేషన్ (NTA) హర్షం వ్యక్తం చేసింది. దేశాధినేత శ్రీమతి ద్రౌపది ముర్ము గారు తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొంది. ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా గౌ శ్రీ అమిత్ షా గారికి, అలాగే రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే 30 శాతం మధ్యంతర భృతి (IR) ప్రకటించాలని సంఘం వినమ్రంగా కోరింది.

నాటకం తిరుమలయ్య (అధ్యక్షులు), చెన్నయ్య (ప్రధాన కార్యదర్శి) ఈ మేరకు తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.