Monday, 30 March 2026
  • Home  
  • విశాఖ జనసేన పార్టీ నగర కార్యాలయంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే సమావేశం
- విశాఖపట్నం

విశాఖ జనసేన పార్టీ నగర కార్యాలయంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే సమావేశం

విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- విశాఖ జనసేన పార్టీ నగర కార్యాలయంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే మరియు జనసేన పార్టీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లతో ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు, ఏర్పాటు కార్యక్రమం లో వార్డులలో జరగవలసిన అభివృద్ధి పనులు గురించి మరియు వార్డులలో పార్టీని ఏ విధముగా అభివృద్ధి చేయాలి మరియు వార్డులలో సమస్యలు గురించి కార్పొరేటర్లు, వార్డ్ అధ్యక్షులతో చర్చించారు, అలాగే వార్డులో అభివృద్ధి కోసం ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు పార్టీ శ్రేణులకు దిశనిర్దేశం చేసారు. ఈ కార్యక్రమం లో దక్షిణ నియోజకవర్గం కార్పొరేటర్లు, వార్డ్ అధ్యక్షులు పాల్గొన్నారు.

విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-
విశాఖ జనసేన పార్టీ నగర కార్యాలయంలో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే మరియు జనసేన పార్టీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లతో ముఖ్య సమావేశం ఏర్పాటు చేశారు,
ఏర్పాటు కార్యక్రమం లో వార్డులలో జరగవలసిన అభివృద్ధి పనులు గురించి మరియు వార్డులలో పార్టీని ఏ విధముగా అభివృద్ధి చేయాలి మరియు వార్డులలో సమస్యలు గురించి కార్పొరేటర్లు, వార్డ్ అధ్యక్షులతో చర్చించారు,
అలాగే వార్డులో అభివృద్ధి కోసం ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు పార్టీ శ్రేణులకు దిశనిర్దేశం చేసారు.
ఈ కార్యక్రమం లో దక్షిణ నియోజకవర్గం కార్పొరేటర్లు, వార్డ్ అధ్యక్షులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.