Thursday, 12 February 2026
  • Home  
  • రేపే మద్యం దుకాణాలకు లక్కీ డ్రా!*
- ఖమ్మం

రేపే మద్యం దుకాణాలకు లక్కీ డ్రా!*

*రేపే మద్యం దుకాణాలకు లక్కీ డ్రా!* *పన్నమి* ప్రతినిథి T.Ravinder ఖమ్మం అక్టోబర్ 26 తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల టెండర్ల విషయంలో హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రం లో మద్యం దుకాణాల ఏర్పాటుకు సోమవారం ఉదయం 11 గంటలకు లక్కీ డ్రా నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎక్సైజ్ కమిషనర్ సి, హరికిరణ్, అధికారులను ఆదేశించారు. జిల్లాల వారీగా దరఖాస్తులు ఎక్సైజ్ అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా డ్రా ప్రక్రియను కొనసాగించను న్నారు. రాష్ట్రంలోనే మొత్తం 2,620 మద్యం దుకాణాలకు 95,137 దరఖాస్తులు వచ్చాయి… కొందరు గ్రూపుగా ఏర్పడి పదుల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో ఆశావహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కాగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వైన్స్‌లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి.

*రేపే మద్యం దుకాణాలకు లక్కీ డ్రా!*

*పన్నమి* ప్రతినిథి
T.Ravinder

ఖమ్మం అక్టోబర్ 26
తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల టెండర్ల విషయంలో హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్రం లో మద్యం దుకాణాల ఏర్పాటుకు సోమవారం ఉదయం 11 గంటలకు లక్కీ డ్రా నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎక్సైజ్ కమిషనర్ సి, హరికిరణ్, అధికారులను ఆదేశించారు.
జిల్లాల వారీగా దరఖాస్తులు ఎక్సైజ్ అధికారుల సమక్షంలో జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా డ్రా ప్రక్రియను కొనసాగించను న్నారు. రాష్ట్రంలోనే మొత్తం 2,620 మద్యం దుకాణాలకు 95,137 దరఖాస్తులు వచ్చాయి…
కొందరు గ్రూపుగా ఏర్పడి పదుల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో ఆశావహులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కాగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వైన్స్‌లకు భారీగా దరఖాస్తులు వచ్చాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.