Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Sri Potti Sriramulu Nellore

ఈరోజు సాయంత్రం ఆత్మకూరు టిట్కో అపార్ట్‌మెంట్‌లో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ

Punnami Newsroom Published: Updated:
ఈరోజు సాయంత్రం ఆత్మకూరు టిట్కో అపార్ట్‌మెంట్‌లో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ

Story highlights

  • పల్లకీ సేవ, కలశాభిషేకాలతో మహా పడిపూజకు ఘన ఏర్పాట్లు ఆత్మకూరులో తొలిసారిగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవం ఆత్మకూరు మండలంలోని టిట్కో అపార్ట్‌మెంట్‌లో ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో నవంబర్ 25, బుధవారం సాయంత్రం 5 గంటలకు అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవాన్ని అంగరంగ…
  • ఈ సందర్భంగా స్వామివారికి విశేష కలశాభిషేకాలు, పల్లకీ సేవ తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు కన్నెస్వాముల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో జరగనున్నాయి.
  • ఆత్మకూరు ప్రాంతంలో తొలిసారిగా టిట్కో అపార్ట్‌మెంట్‌లో ఈ మహా పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటంతో భక్తుల్లో విశేష ఉత్సాహం నెలకొంది.

పల్లకీ సేవ, కలశాభిషేకాలతో మహా పడిపూజకు ఘన ఏర్పాట్లు

ఆత్మకూరులో తొలిసారిగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవం

ఆత్మకూరు మండలంలోని టిట్కో అపార్ట్‌మెంట్‌లో ఉన్న శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో నవంబర్ 25, బుధవారం సాయంత్రం 5 గంటలకు అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష కలశాభిషేకాలు, పల్లకీ సేవ తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలు కన్నెస్వాముల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో జరగనున్నాయి. ఆత్మకూరు ప్రాంతంలో తొలిసారిగా టిట్కో అపార్ట్‌మెంట్‌లో ఈ మహా పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటంతో భక్తుల్లో విశేష ఉత్సాహం నెలకొంది. ఈ పవిత్ర వేడుకకు ఆత్మకూరు మండలంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని అయ్యప్ప స్వామి భక్తులు, గురుస్వాములు, కన్నెస్వాములు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. స్వామియే శరణం అయ్యప్ప! 🙏

Leave a comment

Your email address will not be published. Required fields are marked *