Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

యువకుడి ప్రాణం తీసిన ఆన్లైన్ గేమ్.

వరంగల్ జిల్లా. నెక్కొండ మండలం. మూడు తండాలో. విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మూడుతాండకు చెందిన సురేష్ (22) ఆన్లైన్ గేమ్ లో 4. లక్షల రూపాయలు నష్టపోయాడు. ఈనెల 11న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *