Tuesday, 10 March 2026
  • Home  
  • ముస్తాబాద్ మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా బొప్ప నరసయ్య ఏకగ్రీవ ఎన్నిక
- రాజన్న సిరిసిల్ల

ముస్తాబాద్ మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా బొప్ప నరసయ్య ఏకగ్రీవ ఎన్నిక

ముస్తాబాద్ మార్చి పున్నమి ప్రతినిధి ముస్తాబాద్ మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా గూడెం గ్రామానికి చెందిన బొప్ప నరసయ్య గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ప్రధాన కార్యదర్శిగా తోట ధర్మేందర్ ఉపాధ్యక్షులుగా కుక్కల దేవేందర్ మెంగని శ్రీనివాస్ కోశాధికారిగా ఆది లక్ష్మణ్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇట్టి సమావేశంలో మాజీ మండల అధ్యక్షులు మెంగని రాజుగారు అన్ని గ్రామాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి మెంగని మనోహర్ రాష్ట్ర నాయకులు శీలం స్వామి జిలేల్లా మల్లేశం మాజీ mptc బొప్ప శ్రీధర్ చెక్కపల్లి రాజు బండి ఎల్లం కొండాపూర్ శ్రీనివాస్ బండి రాములు మొర్రెపల్లి సర్పంచ్ మెంగని శ్రీనివాస్ శీలం సుధాకర్ వరాల లక్ష్మీనారాయణ బొప్ప శంకర్ వరుస సత్యం దబ్బేడా రాములు వరి లక్ష్మణ బొప్ప విష్ణు తదితరులు పాల్గొన్నారు.

ముస్తాబాద్ మార్చి పున్నమి ప్రతినిధి
ముస్తాబాద్ మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా గూడెం గ్రామానికి చెందిన బొప్ప నరసయ్య గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ప్రధాన కార్యదర్శిగా తోట ధర్మేందర్ ఉపాధ్యక్షులుగా కుక్కల దేవేందర్ మెంగని శ్రీనివాస్ కోశాధికారిగా ఆది లక్ష్మణ్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇట్టి సమావేశంలో మాజీ మండల అధ్యక్షులు మెంగని రాజుగారు అన్ని గ్రామాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి మెంగని మనోహర్ రాష్ట్ర నాయకులు శీలం స్వామి జిలేల్లా మల్లేశం మాజీ mptc బొప్ప శ్రీధర్ చెక్కపల్లి రాజు బండి ఎల్లం కొండాపూర్ శ్రీనివాస్ బండి రాములు మొర్రెపల్లి సర్పంచ్ మెంగని శ్రీనివాస్ శీలం సుధాకర్ వరాల లక్ష్మీనారాయణ బొప్ప శంకర్ వరుస సత్యం దబ్బేడా రాములు వరి లక్ష్మణ బొప్ప విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.