అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది అక్టోబర్ 28 (పున్నమి ప్రతినిధి)
సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం లో
పర్యటించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళాలని
కోరడమే కాక ఫిషింగ్ హార్బర్ లో సుదూరప్రాంతాల(బాపట్ల,
నిజాంపట్నం, కాకినాడ, యలమంచిలి) నుంచి వచ్చిన
ఫిషింగ్ బోట్లలోని కార్మికులకు, ముంపు ప్రాంతాల ప్రజలకు
రెడ్ క్రాస్ సభ్యులు శ్రీ జంపన బుజ్జిరాజు గారి ఆర్థిక
సాయంతో సుమారు 200 మందికి రస్కుపేకెట్లు,పాలు
పేకెట్లు అందించడమైనది..
ఈ కార్యక్రమంలో శ్రీ బుజ్జి రాజు, శ్రీ అల్లూరి మధురాజు, శ్రీ
పల్లపోతు జైదీప్, బోనం రాజు తదితరులు పాల్గొన్నారు

ముంథా తుఫాన్ విజృంభిస్తున్న సమయంలో రెడ్ క్రాస్ సభ్యులు
అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది అక్టోబర్ 28 (పున్నమి ప్రతినిధి) సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం లో పర్యటించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళాలని కోరడమే కాక ఫిషింగ్ హార్బర్ లో సుదూరప్రాంతాల(బాపట్ల, నిజాంపట్నం, కాకినాడ, యలమంచిలి) నుంచి వచ్చిన ఫిషింగ్ బోట్లలోని కార్మికులకు, ముంపు ప్రాంతాల ప్రజలకు రెడ్ క్రాస్ సభ్యులు శ్రీ జంపన బుజ్జిరాజు గారి ఆర్థిక సాయంతో సుమారు 200 మందికి రస్కుపేకెట్లు,పాలు పేకెట్లు అందించడమైనది.. ఈ కార్యక్రమంలో శ్రీ బుజ్జి రాజు, శ్రీ అల్లూరి మధురాజు, శ్రీ పల్లపోతు జైదీప్, బోనం రాజు తదితరులు పాల్గొన్నారు

