మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ పై కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రేరితంగా అక్రమ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన ఘటనపై, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. పార్టీ ఎల్లప్పుడూ జోగి రమేష్ కుటుంబానికి అండగా ఉంటుందని, న్యాయపోరాటం లో పూర్తి సహకారం అందిస్తా మని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు వేలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, డాక్టర్ మొండి తోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ ఎం.డి.రూహుల్లా, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, అలాగే రాష్ట్ర మరియు జిల్లా స్థాయిపలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
తరువాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ, “జోగి రమేష్ పై పెట్టిన కేసు పూర్తిగా రాజకీయ కక్షతో నిండినది. ప్రజల కోసం నిరంతరం సేవ చేసిన నాయకు డిని ఇలా టార్గెట్ చేయడం ప్రజాస్వామ్యానికి హానికరం. ప్రజలు ఈ అక్రమ చర్యలకు తగిన గుణపాఠం చెబుతారు,” అని అన్నారు.

మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబానికి భరోసా – పార్టీ అండగా ఉంటుందని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ పై కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రేరితంగా అక్రమ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన ఘటనపై, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. పార్టీ ఎల్లప్పుడూ జోగి రమేష్ కుటుంబానికి అండగా ఉంటుందని, న్యాయపోరాటం లో పూర్తి సహకారం అందిస్తా మని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు వేలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, డాక్టర్ మొండి తోక జగన్మోహనరావు, ఎమ్మెల్సీ ఎం.డి.రూహుల్లా, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, అలాగే రాష్ట్ర మరియు జిల్లా స్థాయిపలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. తరువాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ మొండితోక జగన్మోహనరావు మాట్లాడుతూ, “జోగి రమేష్ పై పెట్టిన కేసు పూర్తిగా రాజకీయ కక్షతో నిండినది. ప్రజల కోసం నిరంతరం సేవ చేసిన నాయకు డిని ఇలా టార్గెట్ చేయడం ప్రజాస్వామ్యానికి హానికరం. ప్రజలు ఈ అక్రమ చర్యలకు తగిన గుణపాఠం చెబుతారు,” అని అన్నారు.

