Friday, 11 July 2025
  • Home  
  • మనుబోలు మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన లు చేసిన కాకాణి
- Featured

మనుబోలు మండలంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన లు చేసిన కాకాణి

29-05-2020 మనుబోలు( పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, అక్కంపేట గ్రామంలో పర్యటించి, ₹1కోటి 73లక్షల రూపాయలతో చేపట్టిన పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. లబ్దిదారులకు ఆరోగ్య శ్రీ కార్డుల పంపిని మనుబోలు మండలంలో చిన్న గ్రామమైన అక్కంపేట గ్రామ పంచాయతీ లో ₹1కోటి 73 లక్షల రూపాయలతో పనులు చేపట్టడం సంతోషంగా ఉంది. గ్రామంలో ₹55 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించాం. గ్రామంలో ₹ 33 లక్షల రూపాయలతో సైడు కాలువల నిర్మాణాన్ని పూర్తి చేసి, ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నాం. గ్రామంలో ₹57 లక్షల రూపాయలతో గ్రామ సచివాలయ భవనానికి, రైతు భరోసా కేంద్రానికి శంకుస్థాపన చేశాం. గ్రామంలోని స్కూళ్లు మరమ్మతులకు మరియు ప్రహరీ గోడ మరమ్మతులకు ₹28లక్ష రూపాయల నిధులను మంజూరు చేసి, పనులు ప్రారంభించాం. ప్రతి గ్రామంలో అన్ని వసతి సదుపాయాలను కల్పించి, సర్వేపల్లి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తా. ప్రజలకు అవసరమైన సిమెంట్ రోడ్లు, సైడు కాలువలు, తాగునీరు, సాగునీరు సదుపాయం, పిల్లల చదువుకు అవసరమైన అంగన్ వాడీ భవనాలు, పొలాలకు వెళ్లేందుకు దారులు, స్మశాన వాటికల అభివృద్ధి, మొదలైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. గ్రామాల్లో పర్యటిస్తే, ప్రజలు వ్యక్తిగత సమస్యల కొరకు అర్జీలు ఇవ్వాల్సిందే తప్పా, సామాజిక అవసరాల కోసం అర్జీలు ఇచ్చే అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటాం. అధికారులు చిత్తశుద్ధితో పని చేసి, అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలి. జగనన్న ముఖ్యమంత్రిగా సంవత్సర కాలం పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. సర్వేపల్లి నియోజకవర్గంలో ఏడాది కాలంలో మీ ఇంటి బిడ్డగా ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టా. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అతిపెద్ద సేవకుడిగా సేవా కార్యక్రమాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నానాని తెలిపినారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామిలో భాగంగా ఒక్కో క్కటిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తూ వస్తున్నారన్నారు. చేయబోయే సంక్షేమ పథకాలు ను తేదిలవారిగా ముందుగా ప్రకటించిన ఘనత జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు. సర్వే పల్లిలో ముందుగా కూరగాయల పంపిణీ చేశామని దీనిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయలు పంపిణీ జరిగిందని తెలిపారు.. రైతన్నకానుక రంజాన్ తోఫా అందించామని ఈ కార్యక్రమంలో అధికారులు చురుకుగా పనిచేశారని తెలిపారు. నియెజకవర్గంలో ఏ గ్రామంలో కూడా పలాన పని మిగిలివుంది అనిచెప్పకుండా చేస్తామని తెలిపారు. కరోనాకల్లోలంలో తొమ్మిది నెలలు మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిఅర్హుడికి ఇళ్శ పట్టాలు రైతులకు రైతుభరోసా మత్స్యకారులు కు చేయూత దర్శిలకు ఆటోవాలాలకు చేయూత నిస్తుందన్నారు. కరోనాకారణంగా అభివృద్ధి మూడునెలల పాటు కుంటుపడిందన్నారు. అంతకముందు తమగ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కు బాణా సంచా మేళా తాళాలతో కిరణ్ కుమార్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి,బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి ,కడివేటి చంద్రశేఖర్ రెడ్డి ,దాసరి భాస్కర్ గౌడ్ ,దాసరి మహేంద్ర వర్మ అంబటి శీనువాసురెడ్డి దోడ్ల శీనువాసురెడ్డి వైకాపా నాయకులు అన్ని శాఖ ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

29-05-2020 మనుబోలు( పున్నమి ప్రతినిధి)
నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, అక్కంపేట గ్రామంలో పర్యటించి, ₹1కోటి 73లక్షల రూపాయలతో చేపట్టిన పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
లబ్దిదారులకు ఆరోగ్య శ్రీ కార్డుల పంపిని మనుబోలు మండలంలో చిన్న గ్రామమైన అక్కంపేట గ్రామ పంచాయతీ లో ₹1కోటి 73 లక్షల రూపాయలతో పనులు చేపట్టడం సంతోషంగా ఉంది.
గ్రామంలో ₹55 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించాం.
గ్రామంలో ₹ 33 లక్షల రూపాయలతో సైడు కాలువల నిర్మాణాన్ని పూర్తి చేసి, ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకున్నాం.
గ్రామంలో ₹57 లక్షల రూపాయలతో గ్రామ సచివాలయ భవనానికి, రైతు భరోసా కేంద్రానికి శంకుస్థాపన చేశాం.
గ్రామంలోని స్కూళ్లు మరమ్మతులకు మరియు ప్రహరీ గోడ మరమ్మతులకు ₹28లక్ష రూపాయల నిధులను మంజూరు చేసి, పనులు ప్రారంభించాం.
ప్రతి గ్రామంలో అన్ని వసతి సదుపాయాలను కల్పించి, సర్వేపల్లి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తా.
ప్రజలకు అవసరమైన సిమెంట్ రోడ్లు, సైడు కాలువలు, తాగునీరు, సాగునీరు సదుపాయం, పిల్లల చదువుకు అవసరమైన అంగన్ వాడీ భవనాలు, పొలాలకు వెళ్లేందుకు దారులు, స్మశాన వాటికల అభివృద్ధి, మొదలైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.
గ్రామాల్లో పర్యటిస్తే, ప్రజలు వ్యక్తిగత సమస్యల కొరకు అర్జీలు ఇవ్వాల్సిందే తప్పా, సామాజిక అవసరాల కోసం అర్జీలు ఇచ్చే అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటాం.
అధికారులు చిత్తశుద్ధితో పని చేసి, అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలి.
జగనన్న ముఖ్యమంత్రిగా సంవత్సర కాలం పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం.
సర్వేపల్లి నియోజకవర్గంలో ఏడాది కాలంలో మీ ఇంటి బిడ్డగా ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టా.
సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అతిపెద్ద సేవకుడిగా సేవా కార్యక్రమాలను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నానాని తెలిపినారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామిలో భాగంగా ఒక్కో క్కటిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తూ వస్తున్నారన్నారు. చేయబోయే సంక్షేమ పథకాలు ను తేదిలవారిగా ముందుగా ప్రకటించిన ఘనత జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందన్నారు. సర్వే పల్లిలో ముందుగా కూరగాయల పంపిణీ చేశామని దీనిని ఆదర్శంగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయలు పంపిణీ జరిగిందని తెలిపారు.. రైతన్నకానుక రంజాన్ తోఫా అందించామని ఈ కార్యక్రమంలో అధికారులు చురుకుగా పనిచేశారని తెలిపారు. నియెజకవర్గంలో ఏ గ్రామంలో కూడా పలాన పని మిగిలివుంది అనిచెప్పకుండా చేస్తామని తెలిపారు. కరోనాకల్లోలంలో తొమ్మిది నెలలు మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు చేయగలిగామని తెలిపారు. ప్రభుత్వం ప్రతిఅర్హుడికి ఇళ్శ పట్టాలు రైతులకు రైతుభరోసా మత్స్యకారులు కు చేయూత దర్శిలకు ఆటోవాలాలకు చేయూత నిస్తుందన్నారు. కరోనాకారణంగా అభివృద్ధి మూడునెలల పాటు కుంటుపడిందన్నారు. అంతకముందు తమగ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కు బాణా సంచా మేళా తాళాలతో కిరణ్ కుమార్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి,బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి ,కడివేటి చంద్రశేఖర్ రెడ్డి ,దాసరి భాస్కర్ గౌడ్ ,దాసరి మహేంద్ర వర్మ అంబటి శీనువాసురెడ్డి దోడ్ల శీనువాసురెడ్డి వైకాపా నాయకులు అన్ని శాఖ ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.