ఆగస్టు 30 పున్నమి ప్రతినిధి @ ప్రధాని మోదీ :
ఉక్రెయిన్ పరిస్థితులను మోదీకి వివరించిన జెలెన్స్కీ
శాంతి సాధనకు భారత్ కట్టుబడి ఉందన్న ప్రధాని మోదీ
త్వరితగతిన శాంతి పునరుద్ధరణకు మద్దతు ఇవ్వనున్న భారత్
ద్వైపాక్షిక భాగస్వామ్యం బలోపేతంపై ఇరువురి మధ్య చర్చ
పరస్పర ప్రయోజనాల రంగాల్లో సహకారం పెంపుపై నిర్ణయం

- జాతీయ అంతర్జాతీయ
ప్రధాని మోదీకి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఫోన్
ఆగస్టు 30 పున్నమి ప్రతినిధి @ ప్రధాని మోదీ : ఉక్రెయిన్ పరిస్థితులను మోదీకి వివరించిన జెలెన్స్కీ శాంతి సాధనకు భారత్ కట్టుబడి ఉందన్న ప్రధాని మోదీ త్వరితగతిన శాంతి పునరుద్ధరణకు మద్దతు ఇవ్వనున్న భారత్ ద్వైపాక్షిక భాగస్వామ్యం బలోపేతంపై ఇరువురి మధ్య చర్చ పరస్పర ప్రయోజనాల రంగాల్లో సహకారం పెంపుపై నిర్ణయం

