పొదలకూరురోడ్డులో ఉన్న
హరిత ఓల్డ్ ఏజ్ హోమ్ లో వెల్ వాకర్స్ వింగ్ ఆధ్వర్యంలో
కోడిగుడ్లు అరటి పండ్లు బిస్కెట్స్ పంపిణీ చేయడం జరిగింది.
ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండే వృద్ధులకు ఇవ్వడం జరిగింది.
వెల్ వాకర్స్ వింగ్ అధ్యక్షులు బొగ్గవరపు శ్రీమన్నారాయణ
మాట్లాడుతూ రాబోవు కాలంలో వృద్ధులకు ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించి
మంచి డాక్టర్ల చేత పరీక్షలు చేస్తామని అన్నారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇదొక
అంశమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహిళ ప్రతినిధి రాజేశ్వరి సభ్యులు
శేషమ్మ, నిసార్ ఆలీ, మరియు రాజ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పౌష్టికాహారం పంపిణీ
పొదలకూరురోడ్డులో ఉన్న హరిత ఓల్డ్ ఏజ్ హోమ్ లో వెల్ వాకర్స్ వింగ్ ఆధ్వర్యంలో కోడిగుడ్లు అరటి పండ్లు బిస్కెట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండే వృద్ధులకు ఇవ్వడం జరిగింది. వెల్ వాకర్స్ వింగ్ అధ్యక్షులు బొగ్గవరపు శ్రీమన్నారాయణ మాట్లాడుతూ రాబోవు కాలంలో వృద్ధులకు ఆరోగ్య సమస్యలపై దృష్టి సారించి మంచి డాక్టర్ల చేత పరీక్షలు చేస్తామని అన్నారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా ఇదొక అంశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళ ప్రతినిధి రాజేశ్వరి సభ్యులు శేషమ్మ, నిసార్ ఆలీ, మరియు రాజ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

