Wednesday, 1 April 2026
  • Home  
  • *పాలస్తీనా కి మద్దత్తు గా ఎన్ సి సి మరియు ఎన్ ఎస్ ఎస్ వారితో ర్యాలీ తీయియించడం ఏంటి*
- ఖమ్మం

*పాలస్తీనా కి మద్దత్తు గా ఎన్ సి సి మరియు ఎన్ ఎస్ ఎస్ వారితో ర్యాలీ తీయియించడం ఏంటి*

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి ) ఎన్ ఎస్ ఎస్, ఎన్ సి సి వారితో యూనిఫామ్ లో పాలిస్తీనా కు మద్దతుగా ర్యాలీలు తీపించిన ఖమ్మంలో కొన్ని స్కూల్ యాజమాన్యాల పై ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి తక్షణమే చర్యలు తీసుకోవాలని జాతీయ వాదులు డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ర్యాలీ కార్యక్రమం కు పిలుపు నిచ్చిందా, స్కూల్ పిల్లలతో బలవంతంగా ర్యాలీలు తీపించే హక్కు స్కూల్ యాజమాన్యాలకు ఉందా ? యాజమాన్యాలు మతపరమైన ర్యాలీల కోసం స్కూలు పిల్లలను వాడుకోవడం ఎంతవరకు సమంజసం అని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూలు యొక్క యాజమాన్యం ఆగడాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా విద్యాశాఖ Childhood జిల్లా కలెక్టర్ పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నారు.

ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి )
ఎన్ ఎస్ ఎస్, ఎన్ సి సి వారితో యూనిఫామ్ లో పాలిస్తీనా కు మద్దతుగా ర్యాలీలు తీపించిన ఖమ్మంలో కొన్ని స్కూల్ యాజమాన్యాల పై ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి తక్షణమే చర్యలు తీసుకోవాలని జాతీయ వాదులు డిమాండ్ చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ర్యాలీ కార్యక్రమం కు పిలుపు నిచ్చిందా, స్కూల్ పిల్లలతో బలవంతంగా ర్యాలీలు తీపించే హక్కు స్కూల్ యాజమాన్యాలకు ఉందా ?
యాజమాన్యాలు మతపరమైన ర్యాలీల కోసం స్కూలు పిల్లలను వాడుకోవడం ఎంతవరకు సమంజసం అని పిల్లల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూలు యొక్క యాజమాన్యం ఆగడాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా విద్యాశాఖ Childhood జిల్లా కలెక్టర్ పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.