ఖమ్మం ఆగష్టు (పున్నమి ప్రతినిధి)
పాలస్తినా మద్దత్తు గా ఖమ్మం నగరరము లో కొన్ని రాజకీయ పార్టీలు, మత వాదులు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అయితే ఈ ర్యాలీ లో నగరము లో ని పాఠశాల ల విద్యార్థులు మరియు NCC, NSS వాలంటీర్లు ఈ ర్యాలీ లో పాల్గొనడం పట్ల దీనిని ప్రశ్నిస్తూ నేడు ఖమ్మం జిల్లా బిజెపి శ్రేణులు జిల్లా విద్యాశాఖ అధికారిని కి వినతి పత్రం సమర్పించే కార్యక్రమం నేడు జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ని విజయవంతం చెయ్యాలి అని బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, జిల్లా బిజెపి ఏద్యుకేషన్ల్ సెల్ కన్వీనర్ ఆచంటి కోటేశ్వరరావు ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ, లు విజ్ఞప్తి చేశారు


