*తన స్నేహితులతో కలిసి ఈతకి కాల్వలోకి దిగి గల్లంతైన యువకుడు శోకసముద్రంలో యువకుడు కుటుంబం*
*పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలో చోటు చేసుకున్న విషాద సంఘటన*
ప్రమాదం ఆపదలు ఎటువైపు నుంచి వస్తాయో కూడా తెలియని పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి, ఈలాంటి సంఘటనే ఈ రోజు జరిగింది పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని వినుకొండ రోడ్ లో గల కొమెర రాజారావు 13 సంవత్సరాలు, అనే యువకుడు తన స్నేహితులతో తన ఇంటి సమీపంలో ఉన్న నాగార్జునసాగర్ కుడికాల్వలోకి ఈత కొట్టడానికి వెళ్లి గల్లంతైన సంఘటన చోటు చేసుకుంది, విషయం తెలుసుకున్న అక్కడ కాలనీ వాసులు గ్రామ ప్రజలు ఎంత వెతికినా యువకుడు ఆచూకీ తెలియలేదు,

