నందిగామ మండలం, కంచల గ్రామంలో అనంత సుబ్బారాయేశ్వర స్వామి (పుట్ట స్వామి) వారి పూజా కార్యక్రమం లో నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి స్థానిక మహిళలతో కలిసి పాల్గొన్నారు. అనంతరం కమిటీ వారు ఏర్పాటు చేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్స వంలో ఆమె పాల్గొనిస్వామివారి ఆశీర్వాదం పొందారు.
ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు ఏచూరి రాము, అనుమోలు కిషోర్, కొండ, కూటమి నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

నందిగామలో పుట్ట స్వామి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్
నందిగామ మండలం, కంచల గ్రామంలో అనంత సుబ్బారాయేశ్వర స్వామి (పుట్ట స్వామి) వారి పూజా కార్యక్రమం లో నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి స్థానిక మహిళలతో కలిసి పాల్గొన్నారు. అనంతరం కమిటీ వారు ఏర్పాటు చేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్స వంలో ఆమె పాల్గొనిస్వామివారి ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు ఏచూరి రాము, అనుమోలు కిషోర్, కొండ, కూటమి నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

