కడప జిల్లా దువ్వూరు-మైదుకూరు మధ్యలో కారూ ప్రమాదం జరిగింది హైదరాబాదు నుండి అరుణాచలం కు వెళ్తున్న ఓ కారు దువ్వూరు దాటగానే డ్రైవర్ నిద్ర పోవడంతో పొలాల్లోకి దూసుకెళ్లింది ఈ సంఘటనలో ఇద్దరు మహిళలకు గాయాలు అయ్యాయి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించడం జరిగింది


