అమలాపురం, అక్టోబర్ 14 (తూర్పు ఉదయం విలేఖరి):
ఉప్పలగుప్తం డి.సి, అల్లవరం డి.సి పరిధిలోని పాత సమనస మైనర్ డ్రైన్, కొత్త సమనస మైనర్ డ్రైన్, రంగరాజుకోడు మీడియం డ్రైన్, గొరగనముడి మైనర్ డ్రైన్, పాయకరావుకోడు,
చిర్రయానంవద్ద కూనవరం మేజర్ డ్రైన్, అక్కడ జరుగుతున్న డ్రెజ్జింగ్ పనులను, డ్రైన్ లు తోపాటు ముంపుకు గురైన పంట భూములను పరిశీలించినట్లు గోదావరి సెంట్రల్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్ తెలిపారు.
కూనవరం మేజర్ డ్రైన్, డ్రైజ్జయింగ్ ను సముద్రము వైపు కాకుండా చిర్రయానం పర్రవైపుకు మళ్లించిన ఎడల శాశ్వత పరిష్కారం లభిస్తుందని రైతులు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేసారని, ప్రస్తుతం ముంపునీరు చిర్ర యానం పర్రమీదకే దిగటం పరిశీలించి, చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ మన జిల్లా కలెక్టర్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, అమలాపురం నియోజకవర్గం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు, మమ్మిడి వరం శాసనసభ్యులు దాట్ల బుచ్చి బాబుతో మాట్లాడి ముంపు సమస్యకు పరిష్కారం చూపిస్తానన్నారు. గోదావరి డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ శ్రీనివాస్ తో పాటు డ్రైన్ ఇ ఇ కిషోర్, ఎ ఇబి సునీత, రాష్ట్ర అగ్రికల్చర్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ అయితా బత్తుల ఉమామహేశ్వరరావు, ఉప్పలగుప్తం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ దంగేటి చిట్టిబాబు, అల్లవరం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ గోపి రాజు, అల్లవరం డిసి వైస్ చైర్మన్ బండారి వెంకన్న బాబు, ఉప్పలగుప్తం డిస్ట్రిబ్యూటరీ వైస్ చైర్మన్ గుత్తుల శ్రీనివాసరావు, గొల్లవిల్లి నీటి సంఘం చైర్మన్ నల్లా సత్యనారాయణ, ఉప్పలగుప్తం నీటి సంఘం చైర్మన్ మోటూరి రవి, చినగడవిల్లి నీటి సంఘం చైర్మన్ బండారు ఏసుబాబు, గోపవరం నీటి సంఘం చైర్మన్ ఆకుల వెంకటరమణ, ఎస్. యానం నీటి సంఘం చైర్మన్ పోలిశెట్టి ఉమామహేశ్వర రావు,
అరిగెల నానాజీ, సత్తి వెంకటరత్నం, రవణం మధు, పేయ్యల దుర్గారావు, చిక్కమ్ భీముడు, ఆకుల సూర్యనారాయణమూర్తి, చిక్కంసూర్య మోహన్, అడబాల సత్యనారాయణ, సత్య శ్రీను, చిక్కం పెద్దబ్బులు, మం చంబాలకృష్ణ, పెమ్మిరెడ్డి సత్యనారాయణ, పేయ్యల చిట్టిబాబు, మం చెంశ్రీనివాసరావు, సలాది శ్రీనివాసరావు పాల్గొన్నారు.

డ్రెడ్జింగ్ పనులను పరిశీలించిన గోదావరి సెంట్రల్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్
అమలాపురం, అక్టోబర్ 14 (తూర్పు ఉదయం విలేఖరి): ఉప్పలగుప్తం డి.సి, అల్లవరం డి.సి పరిధిలోని పాత సమనస మైనర్ డ్రైన్, కొత్త సమనస మైనర్ డ్రైన్, రంగరాజుకోడు మీడియం డ్రైన్, గొరగనముడి మైనర్ డ్రైన్, పాయకరావుకోడు, చిర్రయానంవద్ద కూనవరం మేజర్ డ్రైన్, అక్కడ జరుగుతున్న డ్రెజ్జింగ్ పనులను, డ్రైన్ లు తోపాటు ముంపుకు గురైన పంట భూములను పరిశీలించినట్లు గోదావరి సెంట్రల్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గుబ్బల శ్రీనివాస్ తెలిపారు. కూనవరం మేజర్ డ్రైన్, డ్రైజ్జయింగ్ ను సముద్రము వైపు కాకుండా చిర్రయానం పర్రవైపుకు మళ్లించిన ఎడల శాశ్వత పరిష్కారం లభిస్తుందని రైతులు వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేసారని, ప్రస్తుతం ముంపునీరు చిర్ర యానం పర్రమీదకే దిగటం పరిశీలించి, చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ మన జిల్లా కలెక్టర్, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, అమలాపురం నియోజకవర్గం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు, మమ్మిడి వరం శాసనసభ్యులు దాట్ల బుచ్చి బాబుతో మాట్లాడి ముంపు సమస్యకు పరిష్కారం చూపిస్తానన్నారు. గోదావరి డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ శ్రీనివాస్ తో పాటు డ్రైన్ ఇ ఇ కిషోర్, ఎ ఇబి సునీత, రాష్ట్ర అగ్రికల్చర్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ అయితా బత్తుల ఉమామహేశ్వరరావు, ఉప్పలగుప్తం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ దంగేటి చిట్టిబాబు, అల్లవరం డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ గోపి రాజు, అల్లవరం డిసి వైస్ చైర్మన్ బండారి వెంకన్న బాబు, ఉప్పలగుప్తం డిస్ట్రిబ్యూటరీ వైస్ చైర్మన్ గుత్తుల శ్రీనివాసరావు, గొల్లవిల్లి నీటి సంఘం చైర్మన్ నల్లా సత్యనారాయణ, ఉప్పలగుప్తం నీటి సంఘం చైర్మన్ మోటూరి రవి, చినగడవిల్లి నీటి సంఘం చైర్మన్ బండారు ఏసుబాబు, గోపవరం నీటి సంఘం చైర్మన్ ఆకుల వెంకటరమణ, ఎస్. యానం నీటి సంఘం చైర్మన్ పోలిశెట్టి ఉమామహేశ్వర రావు, అరిగెల నానాజీ, సత్తి వెంకటరత్నం, రవణం మధు, పేయ్యల దుర్గారావు, చిక్కమ్ భీముడు, ఆకుల సూర్యనారాయణమూర్తి, చిక్కంసూర్య మోహన్, అడబాల సత్యనారాయణ, సత్య శ్రీను, చిక్కం పెద్దబ్బులు, మం చంబాలకృష్ణ, పెమ్మిరెడ్డి సత్యనారాయణ, పేయ్యల చిట్టిబాబు, మం చెంశ్రీనివాసరావు, సలాది శ్రీనివాసరావు పాల్గొన్నారు.

