Thursday, 12 February 2026
  • Home  
  • డాక్టర్ల నిర్లక్ష్యంతో 4 రోజుల బాలుడు మర్మభూమికి!!
- కామారెడ్డి

డాక్టర్ల నిర్లక్ష్యంతో 4 రోజుల బాలుడు మర్మభూమికి!!

కామారెడ్డి, 22 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన!చోటుచేసుకుంది. డాక్టర్ల అతి నిర్లక్ష్యంతో నాలుగు రోజుల నవజాత శిశువు మృతి చెందాడు. కామారె డ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బంధువులు డాక్టర్లపై తీవ్ర ఆరోపణలు చేస్తుంటే, ఆసుపత్రి వర్గాలు కుటుంబం నిర్లక్ష్యమే కారణమని వినుపిస్తున్నా యి. రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన ఒగ్గు గంగా జమున (గర్భిణి) డెలివరి కోసం ఈనెల 19న కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి లో చేరింది. పరీక్షల్లో ఆమె బీపీ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయని తేలడంతో, డాక్టర్లు “ఉదయం ఆపరే షన్ చేస్తాం” అని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఉదయం 6:30 గంటలకు ఆపరేషన్ విజయవం తమై, మగ శిశువు జన్మించాడు.కానీ బాలుడు బరువు తక్కువగా ఉందని చిన్నపిల్లల వార్డులో డాక్టర్లు పరీక్షించి, రెండు గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచారు. అయినా, తర్వాత రెండు రోజులు డాక్టర్లు పట్టించుకోకపోవడంతో శిశువు ఆరోగ్యం విషమించింపజేసింది. బంధువులు ఎన్నిసార్లు అడిగినా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో, వారు బాలుడిని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లు పరీక్షించి, “శిశువు 5-6 గంటల ముందే చనిపోయాడు” అని షాకింగ్ విషయాన్ని వెల్లడించారు! కుటుంబ సభ్యులు ఆగ్రహానికి లోనై, మళ్లీ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి డాక్టర్లను నిలదీశా రు.మా బాలుడు ఎలా చనిపోయాడు? అని ప్రశ్నిం చగా, సమాధానం రాకపోవడంతో ఆందోళన చేపాట్టారు. ఒక నవజాత శిశువు చనిపోతే కనీసం పట్టించుకోవాలి.. ఇక్కడ ఏమీ లేదు!” అంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసు పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు విచారణ చేసినప్పుడు, డాక్టర్లు కుటుంబం నిర్లక్ష్యంతో ప్రైవే ట్ ఆసుపత్రికి తీసుకెళ్లడంతోనే మృతి సంభవించిం ది” అని సమాధానమిచ్చారు.ఈ ఘటనపై కుటుం బ సభ్యులు డీఎంఎచ్ఓ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చిన్నపిల్లలకు సరై న చికిత్స లేకపోవడం ఇక్కడి నిజం కాజేస్తోందా? స్థానికుల్లో కోపం, ఆందోళన చెలరేగింది.

కామారెడ్డి, 22 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) :

కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన!చోటుచేసుకుంది. డాక్టర్ల అతి నిర్లక్ష్యంతో నాలుగు రోజుల నవజాత శిశువు మృతి చెందాడు. కామారె డ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. బంధువులు డాక్టర్లపై తీవ్ర ఆరోపణలు చేస్తుంటే, ఆసుపత్రి వర్గాలు కుటుంబం నిర్లక్ష్యమే కారణమని వినుపిస్తున్నా యి. రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన ఒగ్గు గంగా జమున (గర్భిణి) డెలివరి కోసం ఈనెల 19న కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి లో చేరింది. పరీక్షల్లో ఆమె బీపీ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయని తేలడంతో, డాక్టర్లు “ఉదయం ఆపరే షన్ చేస్తాం” అని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఉదయం 6:30 గంటలకు ఆపరేషన్ విజయవం తమై, మగ శిశువు జన్మించాడు.కానీ బాలుడు బరువు తక్కువగా ఉందని చిన్నపిల్లల వార్డులో డాక్టర్లు పరీక్షించి, రెండు గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచారు. అయినా, తర్వాత రెండు రోజులు డాక్టర్లు పట్టించుకోకపోవడంతో శిశువు ఆరోగ్యం విషమించింపజేసింది. బంధువులు ఎన్నిసార్లు అడిగినా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో, వారు బాలుడిని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లు పరీక్షించి, “శిశువు 5-6 గంటల ముందే చనిపోయాడు” అని షాకింగ్ విషయాన్ని వెల్లడించారు! కుటుంబ సభ్యులు ఆగ్రహానికి లోనై, మళ్లీ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి డాక్టర్లను నిలదీశా రు.మా బాలుడు ఎలా చనిపోయాడు? అని ప్రశ్నిం చగా, సమాధానం రాకపోవడంతో ఆందోళన చేపాట్టారు. ఒక నవజాత శిశువు చనిపోతే కనీసం పట్టించుకోవాలి.. ఇక్కడ ఏమీ లేదు!” అంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసు పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు విచారణ చేసినప్పుడు, డాక్టర్లు కుటుంబం నిర్లక్ష్యంతో ప్రైవే ట్ ఆసుపత్రికి తీసుకెళ్లడంతోనే మృతి సంభవించిం ది” అని సమాధానమిచ్చారు.ఈ ఘటనపై కుటుం బ సభ్యులు డీఎంఎచ్ఓ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చిన్నపిల్లలకు సరై న చికిత్స లేకపోవడం ఇక్కడి నిజం కాజేస్తోందా? స్థానికుల్లో కోపం, ఆందోళన చెలరేగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.