నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
శనివారం(సెప్టెంబర్ 6) ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన గ్రామ పాలనాధికారుల కౌన్సిలింగ్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పారదర్శకంగా కౌన్సిలింగ్ జరుగుతుందని ఎలాంటి సిఫారసులు, పక్షపాతం లేవని స్పష్టం చేశారు. అభ్యర్థుల సమక్షంలో ఖాళీల జాబితా ప్రదర్శించి ఐఛ్చికాల మేరకు పోస్టింగ్ లు కేటాయిస్తున్నామన్నారు. సోమవారం నాటికి నూటికి నూరు శాతం విధుల్లో చేరాలని ఆదేశించారు. రెవెన్యూ శాఖపై ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ ఉన్నందున గ్రామపాలన అధికారులు, క్రమశిక్షణతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ సూచించారు.

గ్రామ పాలనాధికారులు పూర్తి శ్రద్ధలతో విధులు నిర్వహించాలన్న : జిల్లా కలెక్టర్
నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) శనివారం(సెప్టెంబర్ 6) ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన గ్రామ పాలనాధికారుల కౌన్సిలింగ్లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పారదర్శకంగా కౌన్సిలింగ్ జరుగుతుందని ఎలాంటి సిఫారసులు, పక్షపాతం లేవని స్పష్టం చేశారు. అభ్యర్థుల సమక్షంలో ఖాళీల జాబితా ప్రదర్శించి ఐఛ్చికాల మేరకు పోస్టింగ్ లు కేటాయిస్తున్నామన్నారు. సోమవారం నాటికి నూటికి నూరు శాతం విధుల్లో చేరాలని ఆదేశించారు. రెవెన్యూ శాఖపై ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ ఉన్నందున గ్రామపాలన అధికారులు, క్రమశిక్షణతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ సూచించారు.

