Thursday, 26 March 2026
  • Home  
  • ఖమ్మం జిల్లా బీజేపీ లో బయట పడ్డ విబేధాలు
- ఖమ్మం

ఖమ్మం జిల్లా బీజేపీ లో బయట పడ్డ విబేధాలు

ఖమ్మం పున్నమి ప్రతినిధి. ఖమ్మం జిల్లా బిజెపి అంతర్గత విభేదాలు గురువారం బయట పడ్డాయి. బిజెపి పార్లమెంట్ కంటెస్టెడ్ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు పుట్టినరోజు సంధర్భముగా స్థానికముగా ఒక ఫంక్సన్ హల్ నందు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసారు. అయితే ఈ సమ్మేళనం కి ప్రతి ఒక్కరికి రావాలి అని వినోద్ రావు క్యాంప్ కార్యాలయం నుండి మెసేజ్ పంపడం జరిగింది అయినా కూడా బీజేపీ ప్రస్తుత జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, నున్న రవికుమార్, కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ, నంబూరు రామలింగేశ్వరావ్, లతో పాటు పలువురు నాయకులు హాజరు అవ్వలేదు. దీన్ని బట్టి కార్యకర్తలు కానీ విశ్లేషకులు కానీ బిజెపి లో విబేధాలు ఉన్నాయా అని గుస గుస లాడుకుంటున్నారు. స్థానిక సంస్థ ల ఎన్నికల సమీపిస్తున్న వేల ఈ వర్ఘపోరు ఏంటి అని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతన పార్టీ జిల్లా కార్యలయం ప్రారంభం కి 29వ తేదీ న రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు ఖమ్మం వస్తు న తరుణం లో ఈ వర్గ విభేదాలు ఎ విధంగా దారితతీస్తాయో చూడాలి.

ఖమ్మం పున్నమి ప్రతినిధి.
ఖమ్మం జిల్లా బిజెపి అంతర్గత విభేదాలు గురువారం బయట పడ్డాయి. బిజెపి పార్లమెంట్ కంటెస్టెడ్ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు పుట్టినరోజు సంధర్భముగా స్థానికముగా ఒక ఫంక్సన్ హల్ నందు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసారు. అయితే ఈ సమ్మేళనం కి ప్రతి ఒక్కరికి రావాలి అని వినోద్ రావు క్యాంప్ కార్యాలయం నుండి మెసేజ్ పంపడం జరిగింది అయినా కూడా బీజేపీ ప్రస్తుత జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, నున్న రవికుమార్, కార్పొరేటర్ దొంగల సత్యనారాయణ, నంబూరు రామలింగేశ్వరావ్, లతో పాటు పలువురు నాయకులు హాజరు అవ్వలేదు. దీన్ని బట్టి కార్యకర్తలు కానీ విశ్లేషకులు కానీ బిజెపి లో విబేధాలు ఉన్నాయా అని గుస గుస లాడుకుంటున్నారు. స్థానిక సంస్థ ల ఎన్నికల సమీపిస్తున్న వేల ఈ వర్ఘపోరు ఏంటి అని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతన పార్టీ జిల్లా కార్యలయం ప్రారంభం కి 29వ తేదీ న రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు ఖమ్మం వస్తు న తరుణం లో ఈ వర్గ విభేదాలు ఎ విధంగా దారితతీస్తాయో చూడాలి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.