Wednesday, 25 March 2026
  • Home  
  • కులమాతాలకతీతంగా అన్నదాన కార్యక్రమం
- యాదాద్రి భువనగిరి

కులమాతాలకతీతంగా అన్నదాన కార్యక్రమం

యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని కిసాన్ యూత్ వినాయక మండపం దగ్గర యాదాద్రి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తి ఆధ్వర్యంలో అన్న అన్నప్రసాదం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు. డిసిపి అక్షాంష్ యాదవ్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా . హిందూ ముస్లిం భాయి భాయి అనే విధంగా గత 15 సంవత్సరాల నుంచి గ్రంథాలయ చైర్మన్ అవేస్ చిస్తి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం ఆనందదాయకం అన్నారు. 15 సంవత్సరాల నుంచి మట్టి వినాయకుని పెట్టి పర్యావరణ కాపాడే విధంగా చేస్తున్నారని అదేవిధంగా అందరూ కూడా మట్టి వినాయకుడిని పెట్టి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. భువనగిరి మున్సిపాలిటీ లో 350 విగ్రహాలు పెట్టారని ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్నదాన కార్యక్రమం వినాయకునికి ప్రత్యేక ఇష్టమని అన్నారు . ఐదో తారీకు వినాయకుని నిమర్జనాలకు జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల బందోబస్తు చేశామని తెలిపారు దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరారు కలెక్టర్.ఈ కార్యక్రమం లొ మందుల సామెల్ కుమారుడు మందుల సూర్య గారు మున్సిపల్ కమిషనర్. పట్టణ సీఐ గారు. రాజేష్. చందా మహేందర్. గంగ తదితరులు పాల్గొన్నారు

యాదాద్రి భువనగిరి జిల్లా:
భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని కిసాన్ యూత్ వినాయక మండపం దగ్గర యాదాద్రి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తి ఆధ్వర్యంలో అన్న అన్నప్రసాదం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హనుమంతరావు. డిసిపి అక్షాంష్ యాదవ్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా . హిందూ ముస్లిం భాయి భాయి అనే విధంగా గత 15 సంవత్సరాల నుంచి గ్రంథాలయ చైర్మన్ అవేస్ చిస్తి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించడం ఆనందదాయకం అన్నారు. 15 సంవత్సరాల నుంచి మట్టి వినాయకుని పెట్టి పర్యావరణ కాపాడే విధంగా చేస్తున్నారని అదేవిధంగా అందరూ కూడా మట్టి వినాయకుడిని పెట్టి పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. భువనగిరి మున్సిపాలిటీ లో 350 విగ్రహాలు పెట్టారని ప్రతినిత్యం అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్నదాన కార్యక్రమం వినాయకునికి ప్రత్యేక ఇష్టమని అన్నారు . ఐదో తారీకు వినాయకుని నిమర్జనాలకు జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల బందోబస్తు చేశామని తెలిపారు దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరారు కలెక్టర్.ఈ కార్యక్రమం లొ మందుల సామెల్ కుమారుడు మందుల సూర్య గారు మున్సిపల్ కమిషనర్. పట్టణ సీఐ గారు. రాజేష్. చందా మహేందర్. గంగ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.