Monday, 23 March 2026
  • Home  
  • కార్ జోన్ అల్ట్రా కేర్ & డీటైలర్స్‌లో వాహన సంరక్షణ సేవలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కార్ జోన్ అల్ట్రా కేర్ & డీటైలర్స్‌లో వాహన సంరక్షణ సేవలు

నెల్లూరు — పున్నమి ప్రతినిధి Car Zone Ultra Care & Detailers లో కార్లకు సంబంధించిన ఆధునిక సంరక్షణ సేవలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్ వాషింగ్, ఇంటీరియర్ క్లీనింగ్, పాలిషింగ్, డీటైలింగ్ వంటి సేవలను నిపుణుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నాణ్యమైన మెటీరియల్స్‌తో వాహనాల మెరుపు, రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. వాహన యజమానులు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

నెల్లూరు — పున్నమి ప్రతినిధి

Car Zone Ultra Care & Detailers లో కార్లకు సంబంధించిన ఆధునిక సంరక్షణ సేవలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్ వాషింగ్, ఇంటీరియర్ క్లీనింగ్, పాలిషింగ్, డీటైలింగ్ వంటి సేవలను నిపుణుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నాణ్యమైన మెటీరియల్స్‌తో వాహనాల మెరుపు, రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. వాహన యజమానులు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.