ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి). సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాగితాలపూరు, జట్లకొండూరు రైతుల కోసం యుద్ధప్రాతిపదికన పైపులైను, చెక్ డ్యాం పనులను పరిశీలించారు. 400 ఎకరాలకు నీటి కొరత నివారణకు రూ.25 లక్షలతో 10 హెచ్పీ, 7.5 హెచ్పీ మోటార్ల ద్వారా నీటిని చెరువుకు పంపే ఏర్పాట్లు జరుగుతున్నాయి. పొట్టేళ్లకాలువ చెక్ డ్యాం 2,000 ఎకరాలకు వరంగా మారిందన్నారు. తుఫాన్లతో నష్టపోయిన రైతులకు 80% సబ్సిడీపై విత్తనాలు అందించామని, రైతు ప్రయోజనాలపై రాజీ లేదని స్పష్టం చేశారు.

కాగితాలపూరు రైతులకు ఊరట: పైపులైను–చెక్ డ్యాం పనులతో 400 ఎకరాలకు నీరందింపు