పలమనేరు, జూలై 3,2020(పున్నిమి విలేఖరి):
పలమనేరు పురపాలకసంఘం పరిధి లోని వార్డు నెం.13, శ్రీనగర్ కాలని నందు నివాసముంటున్న ఒకరికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ గా ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు నిర్ధారించడమైనది. కావున, వార్డు నెం.13 లో 300 మీటర్ల కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించడమైనదన్నారు. సదరు వార్డు నివాసితులు సదరు వ్యక్తితో సన్నిహితముగా ఉన్న వారు ఎవరైనా స్వచ్ఛందంగా పలమనేరు ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి కరోనా పరీక్షలు చేయించు కోనవలసినదిగా మున్సిపల్ కమిషనర్ విజయసింహ రెడ్డి కోరారు.
కరోనా పరీక్షలు చేయించుకోవాలి
పలమనేరు, జూలై 3,2020(పున్నిమి విలేఖరి): పలమనేరు పురపాలకసంఘం పరిధి లోని వార్డు నెం.13, శ్రీనగర్ కాలని నందు నివాసముంటున్న ఒకరికి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ గా ప్రభుత్వ ఆసుపత్రి అధికారులు నిర్ధారించడమైనది. కావున, వార్డు నెం.13 లో 300 మీటర్ల కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించడమైనదన్నారు. సదరు వార్డు నివాసితులు సదరు వ్యక్తితో సన్నిహితముగా ఉన్న వారు ఎవరైనా స్వచ్ఛందంగా పలమనేరు ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి కరోనా పరీక్షలు చేయించు కోనవలసినదిగా మున్సిపల్ కమిషనర్ విజయసింహ రెడ్డి కోరారు.