Wednesday, 30 July 2025
  • Home  
  • కరోనా ను సమర్ధవంతంగా ఎదుర్కొందాం :ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి
- Featured

కరోనా ను సమర్ధవంతంగా ఎదుర్కొందాం :ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి

13-07-2020మనుబోలు( పున్నమి ప్రతినిది) మనుబోలు మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయుటకు సందర్శించి, వసతి, సదుపాయాలను పరిశీలించి, అవసరమైన అదనపు ఏర్పాట్లను అధికారులతో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు సమీక్షించారుఅనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కరోనా త్వరగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో వాటి జాగ్రత్తల కోసం కోవిడ్ సెంటర్లతో పాటు క్లినిక్ ను కూడా ఏర్పాటు చేశాము సర్వేపల్లి నియోజకవర్గంలో ని ప్రతి మండలంలో ఒక క్వారంటైన్ సెంటర్ ను మరియు వెంకటాచలం మండల కేంద్రంలో 200 పడకలతో కోవిడ్ సెంటర్ ఏర్పాటుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాము అన్నారు. వెంకటాచలం మండలం లో ఏర్పాటు చేస్తున్న కోవిడ్ సెంటర్లో గానీ మండలాల్లో ఏర్పాటు చేస్తున్న క్వారంటైన్ సెంటర్లలో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల అవసరాలకు మాత్రమే పరిమితం చేస్తాం. అధికారులతో మాట్లాడి అన్ని అనుకూలంగా, ఎవరికీ ఇబ్బందులు లేని ప్రాంతాల్లో కోవిడ్ సెంటర్ లు ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో కోవిడ్ నియంత్రణకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. ఎవరూ ఆందోళన చెందకుండా, కోవిడ్ సోకిన వారి పట్ల ఎటువంటి వివక్షత లేకుండా, అందరూ తగిన జాగ్రత్తలు పాటించిఅధికారులు, వైద్యులు ఇచ్చే సూచనలు, సలహాలు పాటిస్తూ, ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదనితెలియజేశారు కోవిడ్ సమయంలో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు, స్వచ్చంద సంస్థలు ఎన్నో ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి. కరోనా సోకిన వ్యక్తి, కుటుంబం పట్ల వివక్షత అనేదానికి తావు ఉండకూడదు అన్నారు సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని రావడంతో, మనం కరోనా సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాం. కరోనా సమయంలో మన నియోజకవర్గంలో చేసిన సేవా కార్యక్రమాలు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచాయి.ముఖ్యంగామనుబోలు మండలం లో కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని శాఖల అధికారులు సిబ్బంది కృషి చేశారని అన్నారు రాబోవు రోజుల్లో అందరం కలిసికట్టుగా కరోనా వ్యాప్తి చెందకుండా కృషిచేయాలని తెలియజేశారుఎంపీడీవో ఆఫీసులో మండల పరిధిలోని సమస్యలపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని శాఖల అధికారులు ముందస్తు ప్రణాళికలతో పని చేయాలని ఆదేశించారు కోవిడ్ నియంత్రణకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు బొమ్మిరెడ్డి హర గోపాల్ రెడ్డి, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి,దాసరి భాస్కర్ గౌడ్ కిరణ్ కుమార్ రెడ్డి,మనోహర్ రెడ్డి దాసరి మహేంద్ర వర్మ, గుంజి రమేష్ తహసిల్దార్ నాగరాజు ,ఎంపీడీవో వెంకటేశ్వర్లు ,ఎస్సై సూర్యప్రకాష్ రెడ్డి వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు .


13-07-2020మనుబోలు( పున్నమి ప్రతినిది) మనుబోలు మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయుటకు సందర్శించి, వసతి, సదుపాయాలను పరిశీలించి, అవసరమైన అదనపు ఏర్పాట్లను అధికారులతో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు సమీక్షించారుఅనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ
కరోనా త్వరగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో వాటి జాగ్రత్తల కోసం కోవిడ్ సెంటర్లతో పాటు క్లినిక్ ను కూడా ఏర్పాటు చేశాము
సర్వేపల్లి నియోజకవర్గంలో ని ప్రతి మండలంలో ఒక క్వారంటైన్ సెంటర్ ను మరియు వెంకటాచలం మండల కేంద్రంలో 200 పడకలతో కోవిడ్ సెంటర్ ఏర్పాటుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాము అన్నారు.
వెంకటాచలం మండలం లో ఏర్పాటు చేస్తున్న కోవిడ్ సెంటర్లో గానీ మండలాల్లో ఏర్పాటు చేస్తున్న క్వారంటైన్ సెంటర్లలో సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల అవసరాలకు మాత్రమే పరిమితం చేస్తాం.
అధికారులతో మాట్లాడి అన్ని అనుకూలంగా, ఎవరికీ ఇబ్బందులు లేని ప్రాంతాల్లో కోవిడ్ సెంటర్ లు ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు
వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మన రాష్ట్రంలో కోవిడ్ నియంత్రణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.
నియోజకవర్గంలో కోవిడ్ నియంత్రణకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం.
ఎవరూ ఆందోళన చెందకుండా, కోవిడ్ సోకిన వారి పట్ల ఎటువంటి వివక్షత లేకుండా, అందరూ తగిన జాగ్రత్తలు పాటించిఅధికారులు, వైద్యులు ఇచ్చే సూచనలు, సలహాలు పాటిస్తూ, ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిదనితెలియజేశారు
కోవిడ్ సమయంలో ప్రభుత్వ యంత్రాంగంతో పాటు, స్వచ్చంద సంస్థలు ఎన్నో ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి.
కరోనా సోకిన వ్యక్తి, కుటుంబం పట్ల వివక్షత అనేదానికి తావు ఉండకూడదు అన్నారు
సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని రావడంతో, మనం కరోనా సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నాం.
కరోనా సమయంలో మన నియోజకవర్గంలో చేసిన సేవా కార్యక్రమాలు రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచాయి.ముఖ్యంగామనుబోలు మండలం లో కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని శాఖల అధికారులు సిబ్బంది కృషి చేశారని అన్నారు రాబోవు రోజుల్లో అందరం కలిసికట్టుగా కరోనా వ్యాప్తి చెందకుండా కృషిచేయాలని తెలియజేశారుఎంపీడీవో ఆఫీసులో మండల పరిధిలోని సమస్యలపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని శాఖల అధికారులు ముందస్తు ప్రణాళికలతో పని చేయాలని ఆదేశించారు
కోవిడ్ నియంత్రణకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు బొమ్మిరెడ్డి హర గోపాల్ రెడ్డి, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి,దాసరి భాస్కర్ గౌడ్ కిరణ్ కుమార్ రెడ్డి,మనోహర్ రెడ్డి దాసరి మహేంద్ర వర్మ, గుంజి రమేష్ తహసిల్దార్ నాగరాజు ,ఎంపీడీవో వెంకటేశ్వర్లు ,ఎస్సై సూర్యప్రకాష్ రెడ్డి వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.