తేది:09-11-2025
Neela Rakesh
ఘనపూర్ పున్నమి ప్రతినిధి…
*ఎలకంటి వీరస్వామి* కుటుంబానికి 50కిలోల బియ్యం అందజేసిన భారత రాష్ట్ర సమితి నాయకులు మారపాక రమేష్
గారు
*06-11-2025* రోజున పల్లగుట్టలోని *ఎలకంటి వీరస్వామి* అనారోగ్యంతో మృతిచెందారు ఈ విషయం తెలుసుకున్న *మారపాక రమేష్* గారు
BRS పార్టీ గ్రామ నాయకుల ద్వారా *ఎలకంటి వీరస్వామి* కుటుంబాన్ని పరామర్శించి 50kgల బియ్యం అందజేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మర్రి శ్రీధర్ గారు మాజీ ఎంపీటీసీ కలుకొల్ల చొక్కయ్యగారు, కొంత రవీందర్ గారు, సీనియర్ నాయకులు వేల్పుల గట్టేష్ యాదవ్, కన్నెబోయిన రాజు, జీడి సంపత్ సాధం రాజు, కుంచాల యాదగిరి,కుంచాల రాజు, కొయ్యడ రమేష్, బండి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


