Wednesday, 11 February 2026
  • Home  
  • ఎమ్మెల్యే పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేదిలేదు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎమ్మెల్యే పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేదిలేదు

ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పై వెంగమాంబ అనే మహిళ చేసిన ఆరోపణలు నిజం లేదని ఎమ్మెల్యే పై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేదిలేదనీ ఉదయగిరి వైఎస్ ఎంపీపీ మాట్ల శాంతి విమర్శించారు ఆమె మాట్లాడుతూ ,, ఎమ్మెల్యేలు , మహిళలు, పిల్లలు , పెద్దలకు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారో తమకు తెలుసన్నారు ఎవరో మెప్పు కోసం ఏదో ఆశించి ఇలాంటి దుర్మాగరపు ఆరోపణలు చేస్తే ఉపేక్షించేది లెదన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.