శ్రీయుత గౌరవనీయులైన ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి నమస్కారం
విషయం : కరోనా సమయంలో రద్దు చేసిన బస్సులను పునర్ ప్రారంభం చేయండి
ఆర్య
మేము అనగా నక్కర్త – మేడిపల్లి , నానక్ నగర్ , మల్కిజ్ గూడ, పల్లె చెల్క తండ , సరికొండా, ముద్వీన్, గౌరారం , శెట్టిపల్లి , ఆకుతోటపల్లి , తాడిపర్తి ,పిల్లిపల్లి , గ్రామ ప్రజలం మీతో చేయు మనవి ఏమనగా మా గ్రామాలకు వచ్చే బస్సులను కరోనా నుండి రద్దు చేయడం జరిగింది . ఈ బస్సులను పునర్ ప్రారంభం చేయాలని మీతో పలుమార్లు తెలపడం జరిగింది. అయినా ఈరోజు వరకు కొన్ని బస్సులు ప్రారంభం చేయలేదు. దయచేసి ఇప్పటికైనా స్పందించి బస్సులు పునర్ ప్రారంభం చేయాలని కోరుచున్నాము.
1) తాటిపర్తి నుంచి ఉదయం ఉమెన్స్ కాలేజ్ పోవు బస్సు ఇబ్రహింపట్నం వరకు నడుపుతున్నారు.
2) ఉదయం 6:30 నల్లగొండ X నుంచి తాటిపర్తి వచ్చే బస్సు బంద్ చేశారు.
ఇబ్రహింపట్నం నుంచి తాటిపర్తి బస్సు నడుపుతున్నారు.
3) 8:45 AM తాటిపర్తి నుంచి సంతోష్ నగర్ పోవు బస్సు యాచారం వరకు నడుపుతున్నారు.
4) 9:15AM ఉమెన్స్ కాలేజ్ నుండి తాటిపర్తి వచ్చే బస్సు బంద్ చేశారు.
6) 1PM ఇబ్రహింపట్నం TO తాటిపర్తి
తాటిపర్తి TO MGBS హైదరాబాద్ బస్సు బంద్ చేశారు. హైదరాబాద్
తాటిపర్తి బస్సు బంద్ చేశారు.
తాటిపర్తి ఇబ్రహింపట్నం
7) 2PM ఉమెన్స్ కాలేజ్ మిర్ ఖాన్ పేట బస్సు బంద్ చేశారు.
8) 2PM ఇబ్రహింపట్నం To తాటిపర్తి బస్సు బంద్ చేశారు.
9 ) మహేశ్వరం నుంచి ఇబ్రహింపట్నం,
ఇబ్రహింపట్నం నుంచి తాటిపర్తి బస్సు బంద్ చేశారు .
తాటిపర్తి నుంచి సంతోష్ నగర్
సంతోష్ నగర్ నుంచి మేడిపల్లి నైట్ హాల్ట్ బస్సు బంద్ చేశారు.
మేడిపల్లి నుంచి సికింద్రాబాద్ 277/102
10) JBS నుంచి ముద్విన్ నైట్ హాల్ట్ బస్సు బంద్ చేశారు.
11) ఇబ్రహింపట్నం మాల్
మాల్ నుంచి హైదరాబాద్ వయా మేడిపల్లి తాటిపర్తి మిర్ ఖాన్ పేట, యాచారం, ఇబ్రహింపట్నం , హైదరాబాద్ అత్తంపేట నైట్ హాల్ట్ ఉదయం మాల్ నుంచి మేడిపల్లి మిర్ ఖాన్ పేట ఇబ్రహింపట్నం ,
ఇబ్రహింపట్నం తాటిపర్తి మాల్
బస్సు బంద్ చేశారు.
13) ఇబ్రహింపట్నం నుంచి మేడిపల్లి ఆమనగల్ , ఆమనగల్ నుంచి మేడిపల్లి హైదరాబాద్ బస్సులు బంద్ చేశారు.
NOte యాచారం బస్సు స్టాండ్ లో బస్సుల టైమ్ టేబుల్ బోర్డు ఏర్పాటు చేయండి , బస్సు స్టాండ్ లో పార్కింగ్ సౌకర్యం కల్పించండి


