*ఇబ్రహీంపట్నంలో AVN Lake field school ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి*
పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ ఇన్చార్జ్ :
03 ఏప్రిల్ 2026
రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలల్ కేంద్రంలోని చర్లపటేల్ గూడ రోడ్డు నూతనంగా ఏర్పాటు చేసిన AVN Lake field Global School ను ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. ఎనుముల రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్,MLC AVN REDDY,కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి,శాసన మండలి విధాన సభ చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రాంరెడ్డి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘునందన్ రావు,MLC లు కొమురయ్య,అద్దంకి దయాకర్,రాజ్యసభ సభ్యులు వెం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేలు వెంకటరమణ రెడ్డి,పైడి రాకేష్ రెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




