శ్రీకాకుళం : అప్రమత్తత, అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాలని ఎస్పి ఆర్ఎన్ అమ్మిరెడ్డి పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ సమీక్ష సమావేశాన్ని శ్రీకాకుళంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై సైబర్ క్రైమ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని అన్నారు, ఫిర్యాదుదారుడికి భరోసా కల్పించేలా దర్యాప్తు చేయాలన్నారు, సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు.అప్రమత్తత అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట
అప్రమత్తత అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట