💥 *పార్టీ నాయకులకు దిశా నిర్దేశం;- “MLA బొజ్జల”*💥
*🙏 తుఫాన్ కారణంగా కూలిన ఇండ్లుకు నష్టపరిహారం అందిందా❓లేదా❓ రెవెన్యూ శాఖ అధికారులు సకాలంలో స్పందించారా❓ లేదా❓ అని గౌరవ శాసనసభ్యులు శ్రీ “బొజ్జల సుధీర్ రెడ్డి” గారు పార్టీ నాయకులను అడిగి వివరాలు తెలుసుకోవడం జరిగింది, అందులో భాగంగా ఈ దినం భారీ వర్షాల వల్ల నష్టపోయినటువంటి నిర్వాసితుల ఇళ్ల వద్దకు శ్రీకాళహస్తి పట్టణ ప్రధాన కార్యదర్శి కాసరం రమేష్ మరియు తే.దే.పా నాయకులు వెళ్లి వారికి ప్రభుత్వం తరఫున అధికారులు సకాలంలో స్పందించారా అని అడిగి తెలుసుకోవడం జరిగింది, అనంతరం రెవెన్యూ శాఖ అధికారులతో మాట్లాడి కూలిపోయిన ఇండ్లకు త్వరతిగతిగా ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందేలా చేయాలని కోరడం జరిగింది, అదేవిధంగా అక్కడున్నటువంటి నిర్వాసితులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చినటువంటి అంశంలో భాగంగా కోర్టు ప్రహరీ గోడ మొత్తం కూలి పోయే దుస్థితిలో ఉంది అని, వృద్దులు, చంటిబిడ్డలు, పధాచ్చారులు, ఎక్కువ మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు కనుక రాబోవు రోజులలో ఎలాంటి అసందర్భం జరగకుండా ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం కలగకుండా ఉండే విధంగా ఎమ్మెల్యే గారు చొరవ చూపి చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్నటువంటి స్థానికులు తె.దే.పా నాయకుల దృష్టికి తీసుకురావడం జరిగింది,పై కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ బాలు ఢిల్లీ,రాకేష్, నవీన్,వివేక్, తుమ్మ బాల తదితరులు పాల్గొన్నారు.*🙏


